ShareChat
click to see wallet page
search
#🎶భక్తి పాటలు🔱 పాటలు మార్కండేయ మహర్షికోలాట కీర్తన ‌(కాలూ 🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃 👌కాలూగజ్జె‌ కట్టేదాము‌ కోలచేత‌ పట్టేదాము‌! కుప్పిగంతు లెసేదామయ్యా‌ ఓముని కుమార‌! నికీర్తన‌ పాడెదామయ్యా‌ ఓమార్కండేయ //కా‌లూగజ్జె‌ కొట్టేవాడు// 1)సంతాన కోసమని‌ తపన జెందె‌ మృఖండూడు! అడవులకు‌ ఏగినాడయ్యా‌ జనులారా వినుడి‌! తపస్సు జెసీనాడయ్యా‌ ప్రజలారవినుడి‌‌ //కాలూగజ్జె‌ కట్టేదాము‌// 2) సదాశివుడు సంతోసించి‌ సరగున‌ ఈ‌ దివికి‌ వచ్చె‌! ప్రసన్నత‌ నొందీనాడయ్యా‌ ఆ‌ పరమా శివుడు‌! ప్రతక్ష‌ మైనాడయ్యా‌ ఆ‌ పరమాత్మూడు‌ //కాలూగజ్జె‌ కట్టేదాము‌// 3)సంతానము‌ కోసమనీ‌ సంకల్పము‌ చెసీనాను‌! సౌభాగ్యం నాకూ‌వలదయ్యా‌ ఓభోళనాథ పుత్రభీక్ష పెట్టూ‌ నాకయ్యా‌ కైలాసవాస‌ //కాలూగజ్జె‌ కట్టేదాము‌// 4)అఖండ‌ తేజుడైన‌ అర్ధాయుష్యు కలవాడు‌! అతికౄరు‌ డైనవాడు‌ నిండాష్యూ గలవాడు‌! ఇద్దరిలొ‌ఎవరు‌కవాలే‌ ఓమునేశ్వారా‌//కా‌ 5) అర్ధాయుష్యుడైతేమి‌ జ్ఞానుడేకావాలి పేరు ప్రతిష్టలన్ని‌ గొప్పగా‌ తేవాలి‌ వరప్రసాదమిచ్చినాడయ్యా‌ కాశీశుడు‌ //కాలూగజ్జె‌ కట్టేదాము‌// రచన తాటికొండ రాజేశ్వర్‌ పద్మశాలి ‌ మండలం భోథ్‌ జిల్లా అదిలాబాద్