ShareChat
click to see wallet page
search
5.....‎M వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ‎ఉండేలాగ చేశావే ఓ ప్రియా ‎ ‎F చేదు ఇంత తీయగా కారం కూడా హాయిగా ‎ఉంటుందని నేర్పావే ఓ ప్రియా ‎ ‎M చీకట్లో సూర్యుడు పొద్దున్నేమో జాబిల్లి ‎వచ్చాయే నువ్వే నవ్వంగా ‎ ‎F నేలపై మేఘాలు ఆకాశంలో గోదారి ‎చేరాయే నువ్వే చూడగా.. ‎ ‎ ‎M వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ‎ఉండేలాగ చేశావే ఓ ప్రియా.. ‎ ‎F చేదు ఇంత తీయగా కారం కూడా హాయిగా ‎ఉంటుందని నేర్పావే ఓ ప్రియా ‎ ‎🌹🌹 vasuki lyrics Adda 🌹🌹 ‎ ‎ ‎M నా పేరే అనుకుంటూ నీపేరు నేను రాశానే ‎ ‎F నా రూపే అనుకుంటూ నీరూపు నేను గీశానే ‎ ‎M తియ్యంగా తీవ్రంగా ఏదో ఏదో అవ్వంగా ‎ప్రేమంటూ కానే కాదంట.. ‎ ‎F మెత్తంగా కొత్తంగా ‎ప్రేమని మించిన పదమింకా ‎మన జంటే కనిపెట్టాలంట ‎ ‎ ‎M వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ‎ఉండేలాగ చేశావే ఓ ప్రియా ‎ ‎F చేదు ఇంత తీయగా ‎కారం కూడా హాయిగా ‎ఉంటుందని నేర్పావే ఓ ప్రియా ‎ ‎🌹🌹 vasuki lyrics Adda 🌹🌹 ‎ ‎ ‎M గాలైనా నిను చుడితే ‎ఎనలేని ఈర్ష్య కలిగింది ‎ ‎F నేలయినా నిను తడితే ‎ఎదలో అసూయ కలిగింది ‎ ‎M గాఢంగా గర్వంగా జొడి మనమే కట్టంగా ‎ఏడే జన్మలు సరిపోవంట ‎ ‎F దేవుళ్ళే మనకోసం పగలు రేయి పనిచేసి ‎ఎన్నో జన్మలు సృష్టించాలంట ‎ ‎M వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ‎ఉండేలాగ చేశావే ఓ ప్రియా ‎ ‎F చేదు ఇంత తీయగా కారం కూడా హాయిగా ‎ఉంటుందని నేర్పావే ఓ ప్రియా.. ‎ ‎🌹🌹 vasuki lyrics Adda 🌹🌹 ‎ ‎చిత్రం: తులసి (2007) ‎సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ ‎గీత రచన: చంద్రబోస్ ‎గానం: వేణు , సునీత ‎⚜ఈ⚜ట్రాక్⚜ మీకు అందించినది ‎@పురాణం శ్రీనివాస మూర్తి⚜⚜⚜ ‎★●★★●★★●★★●★ ‎ ‎🌹🌹 vasuki lyrics Adda 🌹🌹 ‎ #love songs #vasuki music adda #lyrics #❤️ లవ్❤️ #🌅శుభోదయం