*ఐవీఎఫ్ చికిత్సల్లో సూది లేని ఇంజెక్షన్ !*
* ఐవీఎఫ్, గైనకాలజీ చికిత్సల్లో సూది లేని ఇంజెక్షన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇంటెగ్రిమెడికల్ అనే సంస్థతో ఇంటాస్ ఫార్మాస్యూటికల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా మనదేశంలో ఈ తరహా నూతన చికిత్సను అందించే ఏకైక సంస్థగా ఇంటాస్ ఫార్మాకు గుర్తింపు లభిస్తుంది. ఇది కేవలం ఒక కొత్త విధానాన్ని ఆవిష్కరించడమే కాదని, ఎంతో మంది రోగులకు మేలు చేసినట్లు అవుతుందని ఇంటాస్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు దుర్గా పి. సతపతి అన్నారు.
#medical #news #sharechat


