ShareChat
click to see wallet page
search
🙏🙏Praise the Lord 🙏🙏 పరిస్థితులు ఎలాగున్నా..🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️ ఎల్లప్పుడూ మనము దేవునినే స్తుతించుదాం.🙏🏻 దేవునిని స్తుతించడం ద్వారా మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చూడగలం.🤩🤩 దేవుడు మన జీవితంలో ఇచ్చిన ప్రతీ దానినిబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఇంకా ఆశీర్వాదాలు పొందుకోగలము.🤩🤩 దేవునిని ఎల్లప్పుడూ స్తుతించడం నేర్చుకుంటే, అప్పుడు అద్భుతాలు మన వెంట వస్తాయి..🤩🤩 మీకు ఒక విషయం తెలుసా..🧏🏻🧏🏻 సాతాను ఎల్లప్పుడూ దేవుడిని స్తుతించకుండా అటంకాలు, సమస్యలు, ప్రతికూల పరిస్థితులు సృష్టిస్తాడు.✅✅ మనము ఎల్లపుడూ చింతిస్తూ, సణుగుతూ.. అవిశ్వాసం చూపిస్తూ.. ఓర్పు చూపించకూడదని... మొదలైనవి ఎల్లప్పుడూ మనము చేస్తూ దేవునిని స్తుతించకుండా సాతాను ప్రయత్నిస్తాడు.🙏🏻 ఎందుకంటే స్తుతిస్తే అక్కడ సాతానుకు అక్కడ ఏమి చేయడానికి అవ్వదు.✅ సాతాను మనలను ఎప్పుడూ దేవునిని స్తుతించకుండానే చేస్తాడు.🙏🏻 మనము చేసే స్తుతి మనలను దేవునికి దగ్గరగా చేస్తే, సాతానుకు మనలను దూరం చేస్తుంది.గొప్ప విజయాలు ఇస్తుంది. ఒకసారి మనము ఆలోచిస్తే..🧏🏻🧏🏻 ✨దేవునిని స్తుతించడం ద్వారా దావీదు గొర్రెలను కాచుకొనే స్థితి నుండి రాజుగా అనేకమందిని పరిపాలించే స్థితికి వచ్చాడు.🤩🙏🏻🙌🏻 ✨దేవునిని స్తుతించడం ద్వారా ఇశ్రాయేలీలకు అడ్డుగా వచ్చిన యెరికో కోట గోడ కూలిపోయింది.🙌🏻🙌🏻🙌🏻 ✨దేవునిని స్తుతించడం ద్వారా యెహోషాపాతు పక్షాన దేవుడు యుద్ధం చేశాడు. విజయం ఇచ్చాడు.🙌🏻🙌🏻 ✨దేవునిని స్తుతించడం ద్వారా పౌలు, సీలల సంకెళ్లు ఊడిపోయాయి.🙌🏻🙌🏻 కాబట్టి ప్రియమైన సహోదరీ, సహోదరులారా ఎల్లప్పుడూ దేవునిని స్తుతించండి. దావీదు, యెహోషాపాతు, పౌలు, సీల, మరియు ఇశ్రాయేలీయుల జీవితాలలో కార్యాలు చేసినట్టే..🧏🏻🧏🏻 మనము కూడా ఆయనను స్తుతించగలిగితే మన జీవితాలలో కార్యాలు చేస్తాడు..🙌🙌 కాబట్టి.. ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా ఎల్లప్పుడూ దేవునిని స్తుతించండి. దేవుని సంబంధమైన ఆరాధన పాటలు వినండి, పాడుకోండి. మీ గృహమును, దేహమనే ఆలయమును ఎల్లప్పుడూ స్తుతులకు నిలయంగా చేయండి.🙏🏻 అప్పుడు అద్భుతాలు మన జీవితాలలో చూడగలము. అంతేగాని సాతాను పాటలతో, లోకసంబంధమైన వాటితో మన గృహాన్ని, దేహాన్ని నింపుచూ, ఎలా జీవిస్తున్నామో చూసుకోకపోతే సాతాను మన జీవితాలలో తప్పక గందరగోళం సృష్టిస్తాడు. దేవునిని స్తుతించనివారిలో మనము ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే.. దేవునిని ఎవరు స్తుతించరో తెలుసా...🧏🏻🧏🏻 వాక్యం ఈలాగు సెలవిస్తుంది..📖📖 మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు. మనము ఎలా ఉండాలంటే.. (మనమైతే) ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. (మనలను మృతులుగా ఉంచకుండా సజీవంగా ఉంచిన) యెహోవాను స్తుతించుడి. Psalms(కీర్తనలు):115:17,18 ఏదో చేసేద్దాం..🤷🏻‍♂️🤷🏻‍♂️ ఏదో సంపాదించేద్దాం అని అనుకుంటున్నామేమో..🤔😏 👉🏻 ఎంతైనా మనలో ఊపిరి ఉన్నంతవరకే చేసుకోగలము. మరి ఆ ఊపిరే మనలో లేకపోతే ఏం చేస్తాము...? ఆలోచించు నేస్తమా..🤔🤔 మరి ఆ ఊపిరి మనలో ఉండాలి అంటే మనకు ఊపిరిచ్చిన దేవునిని స్తుతించాలి కదా...🧏🏻🧏🏻 👉🏻 నువ్ ఏం చేస్తున్నావ్.. ఆయనను స్తుతిస్తున్నావా...?🤔🤔 నీ పనులే చూసుకుంటున్నావా?🤔🤔 జాగ్రత్త నేస్తమా...🙏🏻🙏🏻 మృతుల లెక్కల్లో మనము లేము అంటే అది మన గొప్పతనం కాదు. కేవలము దేవుని కృప.🤩🙌🏻 కాబట్టి మన ఊపిరి మనలోనుండి పోకముందే మనకు ఊపిరిచ్చిన దేవున్ని ఘనపరచుదాం..🙏🏻🙏🏻 గొప్ప అద్భుతాలు దేవునిలో చూద్దాం, మరిన్ని ఆశీర్వాదాలు దేవునినుండి పొందుకుందాం.🙏 అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్..!! ఆమెన్..!! God bless you..🙏 #🔱దేవుళ్ళు #యేసయ్య దీవెనలు #✝యేసయ్య ఆదరణ📿 #📕బైబిల్ వాక్యాలు #✝జీసస్
🔱దేవుళ్ళు - The dead do not praise the nor do any who go down Lord 0 into silence But we will bless the Lord from this time forth and forevermore Praisethe Lord ! Psalinns 115:17-18 ESV The dead do not praise the nor do any who go down Lord 0 into silence But we will bless the Lord from this time forth and forevermore Praisethe Lord ! Psalinns 115:17-18 ESV - ShareChat