ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా అంతర్జాతీయ కనెక్టివిటీ పెరగడమే కాకుండా రియల్ ఎస్టేట్, ట్రేడ్, కార్గో, టూరిజం రంగాలు మరింత పుంజుకుంటాయి.గత 18 నెలల్లో ఈ ప్రాజెక్టులో మంచి పురోగతి సాధించాం. మరో 4-5 నెలల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈ ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తాం..
#AlluriSitaramaRajuAirport
#BhogapuramAirport
#RamMohanNaidu
#ChandrababuNaidu
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

