ShareChat
click to see wallet page
search
#Educational Updates #ప్రస్తుత వార్తలు మరియు తాజా వార్తలు🗞️🪐🔍 #📰ప్లాష్ అప్‌డేట్స్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #📰ఈరోజు అప్‌డేట్స్ *నో స్టాప్@ టోల్*
Educational Updates - టోల్ 8 ஜ5 టెక్నాలజీతో ట్రాఫిక్ జామ్కు చెక్  నయా SUFED VEACHERS నిమిషానికి 20 వాహనాలు క్లియర్ ప్రస్తుతం పంతంగి టోల్ప్లాజా వద్ద మాత్రమే రాబోయే రోజుల్లో ఇతర ప్రాంతాల్లో కూడా  హైదరాబాద్; ఆంధ్రప్రభ: సంక్రాంతి పండుగ వచ్చిందంటే హైదరాబాద్ సగరం సగానికి పైగా ఖాలీ అవుతుంది. బస్సుల్లో  వాహనాల్లో ৯১e  సొంతూరికి వెళ్తుంటారు: దీంతో ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుండటం చూస్తుంటాం: ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్దరద్దీ మరీ  విపరీతంగా చేరి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది  ముఖ్యంగాహైదరాబాద్-విజయవాడజాతీయరహదారిపైవాహనాలజాతర  కనిపిస్తుంది వేల సంఖ్యలో వాహనాలు పల్లె బాట పట్టడంతో టోల్ప్లాజాల . ఏర్పడుతుంది అయితే ఈసారి పంతంగి వద్గకిలోమీటర్లమేరట్రాఫిక్జామ్  లప్లాజా వద్ద అలాంటిఇబ్బందులు లేకుండా ఉండేందుకు నేషనల్హైవేస్ టో అథారిటీ ఆఫ్ ఇండియా సరికొత్త టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు ல%o8 వాహనం ఆగాల్సిన పనిలేదు  సాధారణంగా ఫాస్ట్ట్యాగ్ స్కాన్ అవ్వడానికి కొన్ని సెకన్ల సమయం  పడుతుంది ఒక్కోసారి నెటీవర్క్సమస్యల వల్లమరింత ఆలస్యమవుతుంది:| దీనిని అధిగమించేందుకుపంతంగివద్దశాటిలైట్సెన్సార్విధానాన్ని (ಲಯಲಿ' రన్ నిర్వహించారు: శాటిలైట్ విధానం ద్వారా వాహనం టోల్ బూత్లోకి కేవలంసెకన్ కాలంలోనేఫాస్ట్ట్యాగ్స్కాన్పూర్తవుతుంది ఈకొత్తటె రాగానే  తో నిమిషానికి కనీసం 20 వాహనాలను క్లియర్ చేయవచ్చని . క్నాలజీ" వేస్తున్నా రు శాటిలైట్సెన్సార్లువాహనంనంబర్ప్లేట్ను ಅಧಿರಲುಅಂಬನ್ గుర్తించివేగంగాటోల్వసూలుచేస్తాయి ఫలితంగావాహనాలుటోల్ప్లాజా ఏర్పాట్లు వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు పంతంగి వద్ద భారీ . విజయవాడ హైవేపై అత్యంత రద్దీగా ఉండే పంతంగి టోల్ప్లాజా మీదుగా సాధారణ రోజుల్లోనే 40 వేల వాహనాలు వెళ్తుంటాయి గత ఏడాది సంక్రాంతికి ఈ తట్టుకునేందుకు . సంఖ్య 84,000 దాటింది: ఈ ఏడాది కూడా రద్దీని పంతంగిలోని 16 టోల్ బూతీలలో విజయవాడ వైపు వెళ్లే 8 బూతీలను శాటిలైట్ సిస్టమ్తో అనుసంధానించారు: టెక్నికల్ సమస్యలు రాకుండా ఉండేందుకు ఇప్పటికే విజయవంతంగా ట్రయలరన్పూర్తిచేశారు రద్దీమరీ ఎక్కువగా ఉంటే సిబ్బంది హ్యాండ్గన్మిషన్లద్వారా కూడా టోల్వసూలు చేసేలా ప్లాన్ చేశారు   ప్రస్తుతానికి ఈ శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు . విధానం కేవలం పంతంగి టోలప్లాజా వద్దమాత్రమే అందుబాటులో ఉంటు ందని అధికారులు స్పష్టంచేశారు ఒకవేళఇక్కడవిజయవంతమైతేరాబోయే రోజుల్లో ఇతర ప్రాంతాల్లోకూడా దీనిని విస్తరించే అవకాశం ఉంది టోల్ 8 ஜ5 టెక్నాలజీతో ట్రాఫిక్ జామ్కు చెక్  నయా SUFED VEACHERS నిమిషానికి 20 వాహనాలు క్లియర్ ప్రస్తుతం పంతంగి టోల్ప్లాజా వద్ద మాత్రమే రాబోయే రోజుల్లో ఇతర ప్రాంతాల్లో కూడా  హైదరాబాద్; ఆంధ్రప్రభ: సంక్రాంతి పండుగ వచ్చిందంటే హైదరాబాద్ సగరం సగానికి పైగా ఖాలీ అవుతుంది. బస్సుల్లో  వాహనాల్లో ৯১e  సొంతూరికి వెళ్తుంటారు: దీంతో ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుండటం చూస్తుంటాం: ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్దరద్దీ మరీ  విపరీతంగా చేరి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది  ముఖ్యంగాహైదరాబాద్-విజయవాడజాతీయరహదారిపైవాహనాలజాతర  కనిపిస్తుంది వేల సంఖ్యలో వాహనాలు పల్లె బాట పట్టడంతో టోల్ప్లాజాల . ఏర్పడుతుంది అయితే ఈసారి పంతంగి వద్గకిలోమీటర్లమేరట్రాఫిక్జామ్  లప్లాజా వద్ద అలాంటిఇబ్బందులు లేకుండా ఉండేందుకు నేషనల్హైవేస్ టో అథారిటీ ఆఫ్ ఇండియా సరికొత్త టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు ல%o8 వాహనం ఆగాల్సిన పనిలేదు  సాధారణంగా ఫాస్ట్ట్యాగ్ స్కాన్ అవ్వడానికి కొన్ని సెకన్ల సమయం  పడుతుంది ఒక్కోసారి నెటీవర్క్సమస్యల వల్లమరింత ఆలస్యమవుతుంది:| దీనిని అధిగమించేందుకుపంతంగివద్దశాటిలైట్సెన్సార్విధానాన్ని (ಲಯಲಿ' రన్ నిర్వహించారు: శాటిలైట్ విధానం ద్వారా వాహనం టోల్ బూత్లోకి కేవలంసెకన్ కాలంలోనేఫాస్ట్ట్యాగ్స్కాన్పూర్తవుతుంది ఈకొత్తటె రాగానే  తో నిమిషానికి కనీసం 20 వాహనాలను క్లియర్ చేయవచ్చని . క్నాలజీ" వేస్తున్నా రు శాటిలైట్సెన్సార్లువాహనంనంబర్ప్లేట్ను ಅಧಿರಲುಅಂಬನ್ గుర్తించివేగంగాటోల్వసూలుచేస్తాయి ఫలితంగావాహనాలుటోల్ప్లాజా ఏర్పాట్లు వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు పంతంగి వద్ద భారీ . విజయవాడ హైవేపై అత్యంత రద్దీగా ఉండే పంతంగి టోల్ప్లాజా మీదుగా సాధారణ రోజుల్లోనే 40 వేల వాహనాలు వెళ్తుంటాయి గత ఏడాది సంక్రాంతికి ఈ తట్టుకునేందుకు . సంఖ్య 84,000 దాటింది: ఈ ఏడాది కూడా రద్దీని పంతంగిలోని 16 టోల్ బూతీలలో విజయవాడ వైపు వెళ్లే 8 బూతీలను శాటిలైట్ సిస్టమ్తో అనుసంధానించారు: టెక్నికల్ సమస్యలు రాకుండా ఉండేందుకు ఇప్పటికే విజయవంతంగా ట్రయలరన్పూర్తిచేశారు రద్దీమరీ ఎక్కువగా ఉంటే సిబ్బంది హ్యాండ్గన్మిషన్లద్వారా కూడా టోల్వసూలు చేసేలా ప్లాన్ చేశారు   ప్రస్తుతానికి ఈ శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు . విధానం కేవలం పంతంగి టోలప్లాజా వద్దమాత్రమే అందుబాటులో ఉంటు ందని అధికారులు స్పష్టంచేశారు ఒకవేళఇక్కడవిజయవంతమైతేరాబోయే రోజుల్లో ఇతర ప్రాంతాల్లోకూడా దీనిని విస్తరించే అవకాశం ఉంది - ShareChat