*బంగ్లా- చైనా మధ్య కీలక ఒప్పందం*
* ఢాకా: బంగ్లాదేశ్, చైనా కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం దిశగా రెండు దేశాలు అడుగులు వేశాయి. బంగ్లాదేశ్‌లో డ్రోన్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయడానికి చైనా అంగీకారం తెలిపింది. ఈ మేరకు బంగ్లాదేశ్ వాయుసేన-చైనా ఎలక్ట్రానిక్ గ్రూప్ కార్పొరేషన్ ఇంటర్నేషనల్ (సీఈటీసీ) మధ్య సంతకాలు జరిగాయి. #news #sharechat


