*22 జనవరి న అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రతిష్ట జరిగిన సందర్భంగా రేపు సాయంత్రం మన శ్రీ సీతారామాలయ ప్రాంగణంలో దీపాలంకరణ సేవ జరుగును కావున ప్రతి ఒక్కరూ విచ్చేసి ఒక దీపం వెలిగించి ఆ శ్రీరాముని అనుగ్రహం పొందాలని కోరుతున్నాము.*
ఇట్లు
శ్రీ సీతారామాలయం, శ్రీ షిర్డీ సాయిబాబా ధ్యాన మందిరం కమిటీ, పలాస కాశీబుగ్గ🙏 # శుభ గురువారం 🕉️ షిర్డీసాయి దినం 🕉️ సమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై 🙏✝️🕉️☦️🙏 #🌅శుభోదయం #trending


