ShareChat
click to see wallet page
search
#🌞సంక్రాంతి శుభాకాంక్షలు🪁 #✨సంక్రాంతి స్టేటస్🌾 #🌾మా ఊరి సంక్రాంతి సంబరాలు🏡 #🌾మా ఊరి సంక్రాంతి సంబరాలు🏡 #సంక్రాంత శుభాకాంక్షలు 🕉️ శ్రీ గురుభ్యోనమః🙏 గురువారం జనవరి 15 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* ఉత్తరాయనం - హేమంత ఋతువు* పుష్య మాసం - బహుళ పక్షం* తిథి : *ద్వాదశి* రా8.13 వరకు వారం : *గురువారం* (బృహస్పతివాసరే) నక్షత్రం : *జ్యేష్ఠ* తె6.13 వరకు యోగం : *వృద్ధి* రా9.31 వరకు కరణం : *కౌలువ* ఉ7.08 వరకు తదుపరి *తైతుల* రా8.13 వరకు వర్జ్యం: *9.50 -11.37* దుర్ముహూర్తము : *10.18 - 11.03* మరల *22.44 - 3.28* అమృతకాలం : *08.28 - 10.14* రాహుకాలం :మ *1.30 - 3.00* యమగండ/కేతుకాలం : *ఉ6.00 -7.30* సూర్యరాశి: ధనుస్సు* చంద్రరాశి: వృశ్చికం* సూర్యోదయం:6.38 సూర్యాస్తమయం:5.41 మకర సంక్రాంతి* ఉత్తరాయన పుణ్య కాల ప్రారంభం* సంక్రాంతి శుభాకాంక్షలతో సర్వేజనా సుఖినోభవంతు* లోకాసమస్తా సుఖినో భవంతు* శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏
🌞సంక్రాంతి శుభాకాంక్షలు🪁 - ShareChat