🛑 వివాదాస్పద వ్యాఖ్యలు – భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ
“మన పార్టీ కాని వాళ్లకు ప్రభుత్వ పథకాలు ఎందుకు ఇస్తున్నారు?
లిస్టులో నుండి తీసేయండి” అంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి.
👉 ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం
👉 ప్రజాస్వామ్యంలో పథకాలు అందరికీ సమానంగా ఉండాలన్న డిమాండ్
#Bhupalpally
#GandraSatyanarayana
#Congress
#PoliticalControversy
#PublicSchemes
##RAJHన్యూస్
00:08

