ShareChat
click to see wallet page
search
ఏపీలో పెట్టుబడుల వరద పారుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్-డిసెంబర్) దేశంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3% వాటాతో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) తమ నివేదికలో వెల్లడించాయి. #InvestInAP #ChooseAP #NaraLokesh #ChandrababuNaidu #🟡నారా లోకేష్ #🟢వై.యస్.జగన్ #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟥జనసేన
🟡నారా లోకేష్ - ShareChat
01:00