*నేటి పంచాంగం*
______________
*🌟ॐ卐 శ్రీ గురుభ్యోనమః 卐ॐ🌟*
*శనివారం,డిసెంబరు,21,2025*
*శ్రీ విశ్వావసునామ సంవత్సరం*
*దక్షిణాయనం హేమంతఋతువు*
*పుష్యమాసం శుక్లపక్షం*
*వారం:భానువాసరః*
*తిథి:- పాడ్యమి, ఉ9:10*
*తదుపరి విదియ*
*నక్షత్రం:పూర్వాషాఢ,తె.ఝా. 3:36*
*తదుపరి ఉత్తరాషాఢ*
*యోగం:వృద్ధి సా4:36*
*తదుపరి ధృవం*
*కరణం:బవ ఉ9:10*
*పిదప బాలువ రా10:03*
*ఆ తర్వాత కౌలువ*
*వర్జ్యం:మ11:51-1:36*
*దుర్ముహూర్తం:సా4:11-4:55*
*రాహుకాలం:సా4:16-5:40*
*యమగండం:మ12:06-1:28*
*గుళికకాలం:మ2:53-4:16*
*ఆబ్దీకపు తిథి:పుష్య శుద్ధ విదియ*
*ఆమృతకాలం:రా10:21-12:06*
*అభిజిత్కాలం:ప11:53-12:28*
*శుభసమయాలు:ఉ 8:00-10:00*
*మరియు మ2:00-4:00*
*🌞సూర్యరాశి:ధనుస్సు*
*🌙చంద్రరాశి:ధనుస్సు*
*🌞సూర్యోదయం:6:31*
*🌙సూర్యాస్తమయం:5:40*
*సర్వేజన సుఖినోభవంతు*
*🙏శుభమస్తు🙏*
____________________
*🐄గోమాతను పూజించండి*
*🐄గోమాతను సంరక్షించండ*
#📅పంచాంగం & ముహూర్తం 2023 #🌅శుభోదయం #🙏దేవుళ్ళ స్టేటస్ #😇My Status #✌️నేటి నా స్టేటస్


