*సెలక్టర్లు చూస్తున్నారా?*
* వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అతి కొద్దిమంది బ్యాటర్లలో ఒకడు ఇషాన్ కిషన్. టెస్టులు, టీ20ల్లోనూ అతను మెరుగైన గణాంకాలే నమోదు చేశాడు. భారత క్రికెట్లో కాబోయే స్టార్‌గా పేరు సంపాదించాడు. అలాంటి ఆటగాడు రెండేళ్ల పాటు టీమ్‌ఇండియా ఛాయలకే రాలేకపోయాడు. బీసీసీఐ కాంట్రాక్టునూ కోల్పోయాడు.
#news #latestnews #cricket #sharechat


