ShareChat
click to see wallet page
search
#👬స్నేహ బంధం #✝జీసస్ #👫ఫ్రెండ్ జోన్ అప్ డేట్స్ 📢 #📀యేసయ్య కీర్తనలు🎙
👬స్నేహ బంధం - నిశ్చయముగా నీవు నీచేతుల కష్టార్జితము ననుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు: యెహో వా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము పిల్లలను నీవు ಹಿಲ್ಲಲ కలుగుట చూచెదవు నీ ఇశ్రాయేలు మీద సమాధానముండును చూచెదవు గాక కీర్తనలు 128.2-6 నిశ్చయముగా నీవు నీచేతుల కష్టార్జితము ననుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు: యెహో వా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము పిల్లలను నీవు ಹಿಲ್ಲಲ కలుగుట చూచెదవు నీ ఇశ్రాయేలు మీద సమాధానముండును చూచెదవు గాక కీర్తనలు 128.2-6 - ShareChat