కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా, విజయవాడలోని భవానీపురం జోజినగర్‌లో 42 ఇళ్లను ప్రభుత్వం కూల్చివేయడం దారుణం. ఇళ్లు కోల్పోయి రోడ్డున పడిన బాధితులు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి వచ్చి తమ గోడు చెప్పుకుంటుంటే చాలా బాధ కలిగింది. బాధితులకు పార్టీ తరఫున అండగా ఉంటూ, అవసరమైన న్యాయ సహాయాన్ని అందిస్తాం. #🟢వై.యస్.జగన్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు #🔵వైయస్‌ఆర్‌సీపీ

