ShareChat
click to see wallet page
search
*కొన్ని గంటల దూరంలో నూతన సంవత్సరం నిలబడి ఉంది...* *(2025) వెనక్కి తిరిగి చూస్తే గతం గాయాలతో గుర్తు చేస్తుంది, వర్తమానం భారంగా ఊపిరి తీస్తుంది...* *మనసులో అనుభవాల అలజడి.. నిశ్శబ్దంగా ఆలోచనలు... కళ్ల మాత్రం ముందే నిలిచిన భవిష్యత్తు వైపు చూస్తూ... నిశ్శబ్దంగా ఉన్నా, ఆలోచనలు శబ్దం చేస్తున్నాయి...* *నేటి శ్రమే రేపటి విజయానికి పునాది, అని తెలుసుకున్న చూపు ఇది...* *భయంతో కాదు.. ఓ చిన్న ఆశతో ఎదురు చూస్తున్నాయి..2026 .....కోసం......* *Wishing y'all a highly successful year of 2026* — _*కప్పాటి పాండురంగారెడ్డి*_ తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు🌤️ #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy)
తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు - ShareChat