ShareChat
click to see wallet page
search
🇮🇳నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం..! 🇮🇳ఓటు అనేది మనకు మన భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. ప్రజాస్వామ్యం పరిరక్షించాలన్నా, రాజ్యాంగ విలువలు కాపాడాలన్నా, సరైన నాయకులను అంటే వ్యవస్థల పట్ల అవగాహన మరియు మంచి ఆలోచనలు కలిగిన నాయకులను చట్ట సభలకు పంపించాలి.. అలాంటి వారిని ఎన్నుకుని మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే అతి శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు. ధర్మాన్ని కాపాడే ఏ ఒక్క అవకాశాన్ని వదలకూడదు. ఓటు కూడా అలాంటి అవకాశమే.! 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్క యువతీ, యువకుడు తప్పని సరిగా ఓటు హక్కు నమోదు చేసుకుని, ఓటు హక్కును వినియోగించుకోండి..భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పండి.!!🙏🏻🇮🇳 . . . #VotersDay❤️🇮🇳 #NationalVotersDay❤️🇮🇳 #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #ఏపీ, తెలంగాణ న్యూస్ #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #నేటి ఈ సమాజం
✡జనసేనాని పవన్ కళ్యాణ్ - నేడు జతీయ ఓటర్ల దినోేత్సవం 25117 ఓటు హక్కును వినియోగించుకుందాం! ! ఆదర్శవంతమైన ప్రజాస్వాయ్య వ్యవస్థ కోసం మనవంతు పాత్ర పోషిద్దాం! ! ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఊపిరి: నేడే మీ ఓటును నమోదు చేసుకోండి: నేడు జతీయ ఓటర్ల దినోేత్సవం 25117 ఓటు హక్కును వినియోగించుకుందాం! ! ఆదర్శవంతమైన ప్రజాస్వాయ్య వ్యవస్థ కోసం మనవంతు పాత్ర పోషిద్దాం! ! ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఊపిరి: నేడే మీ ఓటును నమోదు చేసుకోండి: - ShareChat