ShareChat
click to see wallet page
search
Amma.i love you. అమ్మ ఈ పోస్ట్ చూడు నా పరిస్థితి కూడా ఇదే అవునా? కన్నీటిలోనూ నువ్వు ఉన్నావుగానీ నా తలరాతన నువ్వు లేవు ఈ జన్మకి ఈ ప్రేమే తప్ప నువ్వు నా సొంతం కాలేదు నా పిచ్చెక్కి పోతుందే నీ గురించి నీకోసం కేవలం పిచ్చెక్కిపోతుంది ప్రామిస్ గా చెప్తున్నా మీ అంత పిచ్చి పట్టింది అంటే నువ్వంటే అంత పిచ్చి పట్టింది అసలా మైండ్ శ్రీరాం ఉండటం లేదు నువ్వు నమ్ము నమ్మకపో ఛీ ఈ జీవితం ఎందుకో అనిపిస్తుంది నువ్వు లేని జీవితం ఇది ఎందుకు అనిపిస్తుంది అసలు మెంటల్ ఎక్కిపోతుంది నేను ఎలా ఉంటున్నాను అంతే నీకు అర్థం అవటం లేదు అమ్మ నేను ఏదో అలా ఉంటున్నాను నువ్వు మాట్లాడకపోతే నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అసలు చాలా చిరాగ్గా చాలా మెంటల్గా నిజంగా చెప్తున్న ప్రామిస్ గా ఒక్కొక్క ఊపు చచ్చిపోతే బాగుండ అనిపిస్తుంది. ఎందుకు అర్థం కావటం లేదు నువ్వు లేవు నువ్వు మాట్లాడటం లేదు నువ్వు నాకు దక్కలేదు అన్న ఫీలింగ్ నన్ను వెంటాడుతూనే ఉంది కానీ ఏం చెప్పను ప్రామిస్ గా చెప్తున్నా నువ్వు మాట్లాడతావులే అనుకునే బ్రతుకుతున్న చెప్తున్నాను కదా నిన్ను రోజూ నేను మాట్లాడమని అనడం లేదు ఒకసారి అమ్మాయి ఏం చేస్తున్నావు అని అంటే సరిపోతుంది మెంటలో చేస్తే నీకు అర్థం కావడం లేదు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు మాట్లాడి ఇప్పుడు మాట్లాడకుండా ఉండటం నువ్వు నమ్ము నమ్మకపో అమ్మ చాలా ఇబ్బందిగా ఉంటున్నాను చెప్తున్నాను కదా ఏదో పైకి అలా తిరుగుతున్న #💓లవ్ Whatsapp స్టేటస్
💓లవ్ Whatsapp స్టేటస్ - ShareChat
00:29