*విమానం కూలి 15 మంది మృతి*
* కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఓ చిన్న విమానం కూలి 15 మంది మృతి చెందారు. వారిలో 13 మంది ప్రయాణికులు కాగా, ఇద్దరు సిబ్బంది. టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో ఫ్లైట్ సంబంధాలు కట్ అయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఆ దేశానికి చెందిన ప్రతినిధులసభ సభ్యుడు ఒకరు ఉన్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని సతేన సంస్థకు చెందిన విమానంగా గుర్తించారు. #news #sharechat #🗞️BreakingNews


