My friend : మా ఇంటి పక్కనే పోగ్రాం కదా మన బిల్డింగ్ మీద దర్జా గా కుర్చీలో కూర్చుని పోగ్రాం చూద్దాం అనుకుని
పైకి ఎక్కాను
వీధి లో ఉన్న మహిళా లోకం అంతా పైనే ఉన్నారు
ఒక్క మాట మాట్లాడితే ఆడాళ్ళు అందరూ నా ఇంటి దగ్గర నన్నే కుమ్మేశాలా ఉన్నారు
మనకి ఎందుకొచ్చిన గొడవ వీళ్ళతో అని జనం లో కలసి చూస్తున్నాను.
#👉సమాజం #😲వైరల్ స్టోరీస్ #అడళ్ళు మీకు జోహార్లు🙏 #😱వింతలు విశేషాలు #💖🦋లవిరాజ్ క్రియేషన్స్🥀💖


