*రూ.2 కోట్ల జీతం వదిలి.. పాల వ్యాపారం!*
* అతడు చిన్ననాటి నుంచి కలలు కన్న కొలువులో ఉన్నాడు. చక్కగా ఏడాదికి రూ.2.02 కోట్ల జీతం. అంతా బాగుంది అనుకున్న సమయంలో కుటుంబ పరిస్థితులు తలకిందులయ్యాయి. రకరకాల సమస్యలతో ఊరి జనం తన కుటుంబాన్ని దూరం పెట్టారు. అది తట్టుకోలేని అతడు.. ఎక్కడో కాదు, సొంతఊళ్లోనే తానేంటో నిరూపించుకోవాలి అనుకున్నాడు. ఉన్న ఉద్యోగం వదిలి వ్యాపారానికి సిద్ధమయ్యాడు. అతి తక్కువ కాలంలోనే అంతకంటే ఎక్కువ సంపాదించే స్థాయికి ఎదిగాడు!
#news #business #sharechat


