ShareChat
click to see wallet page
search
#👉హైకోర్టును ఆశ్రయించిన అకీరా నందన్..!! #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
👉హైకోర్టును ఆశ్రయించిన అకీరా నందన్..!! - ٨ ١٦ [tLll Ilul tit రైకోర్టును| ఆశ్రీయuదిన உ వేవన్ కముtుదు హైకోర్టును ఆశ్రయించిన అకీరా నందన్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ(Pawan Kalyan) కుమారుడు అకీరా నందన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి హక్కులను ఉల్లంఘించారని గోష్యతా రూపొందించిన ఓ సినిమాతో తన వ్యక్తిత్వం, తన పిటిషన్లో ఆరోపించాడు: ఏఐ మార్ఫింగ్ డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన ఈ సినిమాలో తన ముఖ కవళికలు, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించారని పిటిషన్లో పేర్కొన్నాడు అకీరా. ఏఐ సినిమాతో పాటు, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్లలో పెద్ద సంఖ్యలో తన పేరుతో నకిలీ ప్రొఫైల్స్, సోషల్ మీడియా పేజీలు ఉన్నాయని; వాటిని తొలగించాలని హైకోర్టును అకీరా నందన్(Akira Nandan) అభ్యర్థించాడు. అతడి పిటిషన్ స్వీకరించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ఏఐ సాయంతో తీసిన ఓ లవ్ స్టోరి సినిమాపై హైకోర్టు(Delhi High Court) నిషేధం విధించింది. కృత్రిమ మేధస్సు, డీఐ్ ఫేక్ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా అకీరా ೩ నందన్ పేరు, ఇమేజ్, పోలిక, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించడం దోపిడీ చేయడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది TRENDING UPDATES FM ٨ ١٦ [tLll Ilul tit రైకోర్టును| ఆశ్రీయuదిన உ వేవన్ కముtుదు హైకోర్టును ఆశ్రయించిన అకీరా నందన్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ(Pawan Kalyan) కుమారుడు అకీరా నందన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి హక్కులను ఉల్లంఘించారని గోష్యతా రూపొందించిన ఓ సినిమాతో తన వ్యక్తిత్వం, తన పిటిషన్లో ఆరోపించాడు: ఏఐ మార్ఫింగ్ డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన ఈ సినిమాలో తన ముఖ కవళికలు, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించారని పిటిషన్లో పేర్కొన్నాడు అకీరా. ఏఐ సినిమాతో పాటు, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్లలో పెద్ద సంఖ్యలో తన పేరుతో నకిలీ ప్రొఫైల్స్, సోషల్ మీడియా పేజీలు ఉన్నాయని; వాటిని తొలగించాలని హైకోర్టును అకీరా నందన్(Akira Nandan) అభ్యర్థించాడు. అతడి పిటిషన్ స్వీకరించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ఏఐ సాయంతో తీసిన ఓ లవ్ స్టోరి సినిమాపై హైకోర్టు(Delhi High Court) నిషేధం విధించింది. కృత్రిమ మేధస్సు, డీఐ్ ఫేక్ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా అకీరా ೩ నందన్ పేరు, ఇమేజ్, పోలిక, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించడం దోపిడీ చేయడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది TRENDING UPDATES FM - ShareChat