టిడిపి బలోపేతంపై మంత్రి నారాయణ, ఎంపి వేమిరెడ్డి దంపతుల సమాలోచనలు - CLOCK OF NELLORE
Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, ఆయన సతీమణి పొంగూరు రమాదేవి దృష్ఠి సారించారు. ఇందులో భాగంగా నెల్లూరులోని వారి నివాసంలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలు మంత్రి నారాయణను మర్యాద పూర్వకంగా కలిశారు. నివాసానికి వచ్చిన వేమిరెడ్డి దంపతులకు మంత్రి నారాయణ దంపతులు సాదరంగా స్వాగతం పలికారు....