ShareChat
click to see wallet page
search
#🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🙏🍎 SUBHA SOMAVARAM 🍎🙏 #🕉️🔱🙏 Somavaram Ushodaya Subhakankshalu 🙏🔱🕉️ #somavaram special wishes #somavaram special om nama shivaya
🙏🏻సోమవారం భక్తి స్పెషల్ - Sri Janayitri Vastu Jyothishyalayam Is In Visakhapatnam City of Destiny  1 26-01-2026 సోమవారం నేటి విశిష్టత: భీష్మ ప్రతి సంవత్సరం రథ సప్తమి అనంతరం  అష్టమి అనుసరించవలసి ఉంటుంది: ప్రతి ఒక్కరు మూడు దోసిళ్ళ అర్ధ్యం த ప్రీతికి ఇవ్వవలసి వుంటుంది భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక . ಮನ್ನಿಜು సన్నిధిలో అతనిని కన్నుల ಬನ್ಮವೌರಿಗೌ ಜಿನಿಂವಿ Sಡಏಲ  గొప్ప ಏಂಡುವುಗ್ 5ಂಕಿಂಮಮ ಮುತ್ತಿನಿ ಐೌಂದಿನ  ஐீ 83 ஒீல் అందరు భీష్మ తర్పణం అని అందురు: ఇక్కడ అందరికి ఒక  సంశయం వచ్చును  తర్పణాదులు తండ్రి లేని వారికి మనకు ఎందుకు? అని కానీ ధర్మ శాస్త్రం చెప్పింది భీష్మ తర్పణం; యమ తర్పణం తండ్రి బతికి వున్నవాళ్ళు కూడా చేయవలసిందే అది ప్రతి ఒక్కరి కర్తవ్యం: రథ సప్తమి నాడు స్నానం ఆచరించడం వల్ల మనకు ఏడేడు జన్మలలో త్యజింపబడుతుంది చేసిన పాపములు శుద్ధమైన ఆత్మతో ಭಿನ್ಮ పితామహునికి అర్హ్యం ఇవ్వవలసి వుంటుంది. ಮನಮು పరమ భాగవతోత్తముడైన భీష్మాచార్యుడు ఉత్తరాయణ పుణ్యకాలమైన మాఘుమాసంలో శుధ్ధ అష్టమి నాడు అంపశయ్యపై నుండి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమై తరించాడు ఈ రోజున కురుపితామహుని స్మరిస్తూ తర్పణం ఇవ్వడం  సంప్రదాయం: ఏ నరులు భీష్మాష్టమి యందు తర్పణం ఇస్తారో' వారు సంతతిని పొందుతారు అని భారతమందు కూడా మాషుశుక్ల అష్టమియందు భీష్మునకు ఎవరు జలతర్పణం చేస్తారో. క్షణంలోనే నశిస్తుంది: వారి సంవత్సర పాపము ఆ భీష్మ సంకల్పము: భీష్మాష్టమి పుణ్యకాలే . తర్పణం కరిష్యే భీష్మః శాన్తనవోవీరః: సత్యవాది జితేంద్రియః! : 0 ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియామ్: . శి. వైయాష్ర పద గోత్రాయ సాంకృత్య ప్రవరాయచః అపుత్రాయ దదామ్యేతత్జలం భీష్మాయ వర్మణేః! శంతనోరాత్మజాయచః 3ె వసూనామవతారాయ అర్హ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణేI!  ఇదం అర్ధ్యం!! అని ఒక్కొక్క శ్లోకమునకు ముమ్మార్లు అర్జ్యము   ఆయురారోగ్యము; దృఢజీవితము; . దీనివల్ల ఇవ్వవలెను: మనకు సత్యము పలుకుట యందు స్థిరమైన బుధ్ధి కలుగును . రేపు భీష్మాష్టమి; ణ విథి O7TSRSm భీష్మ' తర్పణ మంత్రం వైయాఘ్ర పద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ గంగా పుత్రాయ భీష్మాయ ఆ జన్మబ్రహ్మచారిణే! అపుత్రాయ దదామ్యేతత్ ఉదకం 'భీష్మ' ಏಠಣ! த అర్హ్యప్తదానేన సర్వాత్మకో భగవాన్ అనేన శ్రీహరి జనార్దనః ప్రీయతాం ఓం తత్ సత్!! ఓం నమో నారాయణాయ Sri Janayitri Vastu Jyothishyalayam Is In Visakhapatnam City of Destiny  1 26-01-2026 సోమవారం నేటి విశిష్టత: భీష్మ ప్రతి సంవత్సరం రథ సప్తమి అనంతరం  అష్టమి అనుసరించవలసి ఉంటుంది: ప్రతి ఒక్కరు మూడు దోసిళ్ళ అర్ధ్యం த ప్రీతికి ఇవ్వవలసి వుంటుంది భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక . ಮನ್ನಿಜು సన్నిధిలో అతనిని కన్నుల ಬನ್ಮವೌರಿಗೌ ಜಿನಿಂವಿ Sಡಏಲ  గొప్ప ಏಂಡುವುಗ್ 5ಂಕಿಂಮಮ ಮುತ್ತಿನಿ ಐೌಂದಿನ  ஐீ 83 ஒீல் అందరు భీష్మ తర్పణం అని అందురు: ఇక్కడ అందరికి ఒక  సంశయం వచ్చును  తర్పణాదులు తండ్రి లేని వారికి మనకు ఎందుకు? అని కానీ ధర్మ శాస్త్రం చెప్పింది భీష్మ తర్పణం; యమ తర్పణం తండ్రి బతికి వున్నవాళ్ళు కూడా చేయవలసిందే అది ప్రతి ఒక్కరి కర్తవ్యం: రథ సప్తమి నాడు స్నానం ఆచరించడం వల్ల మనకు ఏడేడు జన్మలలో త్యజింపబడుతుంది చేసిన పాపములు శుద్ధమైన ఆత్మతో ಭಿನ್ಮ పితామహునికి అర్హ్యం ఇవ్వవలసి వుంటుంది. ಮನಮು పరమ భాగవతోత్తముడైన భీష్మాచార్యుడు ఉత్తరాయణ పుణ్యకాలమైన మాఘుమాసంలో శుధ్ధ అష్టమి నాడు అంపశయ్యపై నుండి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమై తరించాడు ఈ రోజున కురుపితామహుని స్మరిస్తూ తర్పణం ఇవ్వడం  సంప్రదాయం: ఏ నరులు భీష్మాష్టమి యందు తర్పణం ఇస్తారో' వారు సంతతిని పొందుతారు అని భారతమందు కూడా మాషుశుక్ల అష్టమియందు భీష్మునకు ఎవరు జలతర్పణం చేస్తారో. క్షణంలోనే నశిస్తుంది: వారి సంవత్సర పాపము ఆ భీష్మ సంకల్పము: భీష్మాష్టమి పుణ్యకాలే . తర్పణం కరిష్యే భీష్మః శాన్తనవోవీరః: సత్యవాది జితేంద్రియః! : 0 ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియామ్: . శి. వైయాష్ర పద గోత్రాయ సాంకృత్య ప్రవరాయచః అపుత్రాయ దదామ్యేతత్జలం భీష్మాయ వర్మణేః! శంతనోరాత్మజాయచః 3ె వసూనామవతారాయ అర్హ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణేI!  ఇదం అర్ధ్యం!! అని ఒక్కొక్క శ్లోకమునకు ముమ్మార్లు అర్జ్యము   ఆయురారోగ్యము; దృఢజీవితము; . దీనివల్ల ఇవ్వవలెను: మనకు సత్యము పలుకుట యందు స్థిరమైన బుధ్ధి కలుగును . రేపు భీష్మాష్టమి; ణ విథి O7TSRSm భీష్మ' తర్పణ మంత్రం వైయాఘ్ర పద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ గంగా పుత్రాయ భీష్మాయ ఆ జన్మబ్రహ్మచారిణే! అపుత్రాయ దదామ్యేతత్ ఉదకం 'భీష్మ' ಏಠಣ! த అర్హ్యప్తదానేన సర్వాత్మకో భగవాన్ అనేన శ్రీహరి జనార్దనః ప్రీయతాం ఓం తత్ సత్!! ఓం నమో నారాయణాయ - ShareChat