ShareChat
click to see wallet page
search
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నయ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సంక్షేమాన్ని పరమావధిగా తీసుకుని, పాలనలో మానవీయ విలువలకు ప్రాధాన్యం ఇచ్చిన మీ నాయకత్వం చిరస్మరణీయం. పేదల గుండెల్లో నిలిచిన నేతగా మీ సేవలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. మీకు ఆరోగ్యం, ఆయురారోగ్యాలతో ప్రజాసేవ మరింత వికసించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. #YSJagan #JaganBirthday #ChallaNaniJM#india
india - వైస్ జగన్ చల్లా జాన్ ( నాని వైస్ జగన్ చల్లా జాన్ ( నాని - ShareChat