అప్పట్లో మేము ఒక మెడికల్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి హైదరాబాద్ లో ఒక అత్యాధునికమైన వేదిక కోసం వెతుకుతున్నాం.ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో నిర్మించిన కొత్త రకమైన ఆడిటోరియాల ద్వారా మాకు సరికొత్త కమ్యూనికేషన్ పద్ధతులు పరిచయమయ్యాయి.
#BharatiyaVigyanSammelan
#ChandrababuNaidu
#🟥జనసేన #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡తెలుగుదేశం పార్టీ #🟢వై.యస్.జగన్ #🟡నారా లోకేష్

