ShareChat
click to see wallet page
search
#😁జోక్ చెప్పు మామా🤪 #😂మామ నవ్వు మామ😁 #😴శుభరాత్రి #😁ఫన్నీ మీమ్స్😃 అరవడం మొదలు పెట్టగానే కిటికీలు , తలుపులు మూసే వాడు ” మనిషి ” . వాటిని మూయటంతో పాటు టీవీ సౌండ్ పెంచే వాడు ” పెద్దమనిషి ” , * తిట్లు , అరుపులు వినిపిస్తున్నా పట్టించుకోకుండా తన పని తాను చూసుకునే వాడు ” మహామనిషి ” . * ఏమీ వినపడనట్టు చొక్కా వేసుకొని బయటకు వెళ్లే వాడు ” జ్ఞాని ” . ఇందులో మీరు ఏది