#🌍నా తెలంగాణ #⛳భారతీయ సంస్కృతి #I ♥ Andhra #🇮🇳 మన దేశ సంస్కృతి #🇮🇳దేశం భారతదేశ సనాతన ధర్మ సంస్కృతిని,సంప్రదాయాల ఔన్నత్యాన్ని, యువభారత శక్తి సామర్థ్యాలను సగర్వంగా చాటిచెప్పిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తస్తున్నాం. మన సనాతనధర్మంలో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సాంస్కృతిక వారసత్వపు సారాంశాన్ని స్వీకరించి, ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉందని స్వామి వివేకానంద బలంగా విశ్వసించారు.
జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా... భారతీయ యువశక్తికి ప్రతీక అయిన వివేకానందుల వారి వ్యక్తిత్వం, బోధనల స్ఫూర్తితో యువత వికసిత భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాం.
#SwamiVivekananda #NationalYouthDay #Vivekananda #Swamiji #YouthPower #BhagavadGita
#SpiritualTelugu #IndianPhilosophy #SpiritualIndia


