ఇలాటి వారు రాజకీయాలలో కూడా ఉన్నారు.
మింగ మెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు వ్యవహరిస్తారు. అమాయకుల వద్ద భారీ మొత్తంలో డబ్బు తీసుకుని ఎగ్గొడుతుంటారు. అందుకే అతిగా ప్రవర్తించే వారిని నమ్మకూడదు అంటారు పెద్దలు. మీ అనుభవాలను పంచుకోండి
#✌️ నేటి నా స్టేటస్ #నేటి నా స్టేటస్ #షేర్ చాట్ బజార్👍 #👉నేరాలు - ఘోరాలు🚨 #📅 చరిత్రలో ఈ రోజు


