#🏛️రాజకీయాలు #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻 #📅 చరిత్రలో ఈ రోజు
ప్రపంచ కప్ విజేతలను అభినందించి , ఒక్కొక్క క్రికెటర్ కు 5 లక్షలు , శిక్షకులకు 2 లక్షల చెక్ లను అందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ❤️❤️🇮🇳
#PawanKalyan