ShareChat
click to see wallet page
search
#😯భార్య పై నటుడు ధనుష్ దాడి ఫిర్యాదు చేశారు❗❗ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🎞️సినిమా ప్రపంచం #😇My Status #📰జాతీయం/అంతర్జాతీయం @ShareChat Telugu @షేర్‌చాట్ క్రియేటర్స్ ప్రోగ్రాం @news updates @Dhiviyan
😯భార్య పై నటుడు ధనుష్ దాడి ఫిర్యాదు చేశారు❗❗ - 8 నన్ను కొడుతోందిః ಭಾರ್ಕ నా పోలీసులకు కన్నడ నటుడి ఫిర్యదు కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడిగా, టీవీ సీరియళ్ల ద్వారా గుర్తింపు పొందిన ధనుశ్ రాజ్ తన భార్య అర్షితపై పోలీసులకు సంచలన ఫిర్యాదు చేశారు తన భార్య తనపై శారీరకంగా దాడి చేసిందని వేధింపులకు గురిచేస్తోందని; ఆరోపిస్తూ ప్రాణహాని బెదిరింపులకు పాల్పడుతోందని బెంగళూరులోని గిరినగర్ పోలీస్ స్టేషన్లోకేసు నమోదు చేశారు ధనుశ్ తన ఫిర్యాదులో పేర్కొన్న  వివరాల ప్రకారం అర్షిత తనకు సరిగా చెప్పకుండా విదేశాలకు వెళ్లింది: ఈ విషయంపై తాను ప్రశ్నించినందుకు ఆమె తనపై దాడి చేసిందని తెలిపారు: అంతేకాకుండా రౌడీలను పంపి కొట్టిస్తానని; అవసరమైతే చంపేస్తానని కూడా బెదిరించినట్లు ఆయన ఆరోపించారు అర్షిత బాత్రూమ్లోని  ప్యానెల్కు గ్లాస్ చేయి కొట్టుకుని కావాలనే గాయపరచుకుందని ఆ దాడికి తానే కారణమని చిత్రీకరించే ప్రయత్నం చేసిందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకుని తనను ఇరికిస్తానని కూడా ఆమె బెదిరించినట్లు ధనుశ్. ఆరోపించారు తనకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించక ` తప్పలేదని ధనుశ్ తన ఫిర్యాదులో వివరించారు: 8 నన్ను కొడుతోందిః ಭಾರ್ಕ నా పోలీసులకు కన్నడ నటుడి ఫిర్యదు కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడిగా, టీవీ సీరియళ్ల ద్వారా గుర్తింపు పొందిన ధనుశ్ రాజ్ తన భార్య అర్షితపై పోలీసులకు సంచలన ఫిర్యాదు చేశారు తన భార్య తనపై శారీరకంగా దాడి చేసిందని వేధింపులకు గురిచేస్తోందని; ఆరోపిస్తూ ప్రాణహాని బెదిరింపులకు పాల్పడుతోందని బెంగళూరులోని గిరినగర్ పోలీస్ స్టేషన్లోకేసు నమోదు చేశారు ధనుశ్ తన ఫిర్యాదులో పేర్కొన్న  వివరాల ప్రకారం అర్షిత తనకు సరిగా చెప్పకుండా విదేశాలకు వెళ్లింది: ఈ విషయంపై తాను ప్రశ్నించినందుకు ఆమె తనపై దాడి చేసిందని తెలిపారు: అంతేకాకుండా రౌడీలను పంపి కొట్టిస్తానని; అవసరమైతే చంపేస్తానని కూడా బెదిరించినట్లు ఆయన ఆరోపించారు అర్షిత బాత్రూమ్లోని  ప్యానెల్కు గ్లాస్ చేయి కొట్టుకుని కావాలనే గాయపరచుకుందని ఆ దాడికి తానే కారణమని చిత్రీకరించే ప్రయత్నం చేసిందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకుని తనను ఇరికిస్తానని కూడా ఆమె బెదిరించినట్లు ధనుశ్. ఆరోపించారు తనకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించక ` తప్పలేదని ధనుశ్ తన ఫిర్యాదులో వివరించారు: - ShareChat