ShareChat
click to see wallet page
search
తమ సొంత భూముల పట్టాదారు పాస్ పుస్తకాల పై జగన్ ఫోటో వద్దన్న రైతుల కోరిక మేరకు, ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. గతంలో పట్టాదారు పాసుపుస్తకం పైనే కాకుండా, సరిహద్దు రాళ్లపై కూడా జగన్ రూ.700 కోట్ల ప్రజా ధనంతో తన ఫోటో వేసుకున్న సంగతి తెలిసిందే.  #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - [ప్రజల ఆస్తులకు ప్రభుత్వే రరజముద్ర రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి . కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ . ప్రతి పాస్పుస్తకంపై రాజముద్ర ప్రత్యేకమైన QR కోడ్ 4 మొదటి దశలో 21.86 0$0 పాస్ పుస్తకాలు . పంపిణీ [ప్రజల ఆస్తులకు ప్రభుత్వే రరజముద్ర రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి . కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ . ప్రతి పాస్పుస్తకంపై రాజముద్ర ప్రత్యేకమైన QR కోడ్ 4 మొదటి దశలో 21.86 0$0 పాస్ పుస్తకాలు . పంపిణీ - ShareChat