ShareChat
click to see wallet page
search
#🙏🏼షిరిడి సాయి బాబా
🙏🏼షిరిడి సాయి బాబా - భగవంతుడిని చూసే మహా భాగ్యము అందరికీ ఉన్నది కాని ఈ బహుర్ముకముగా సాధ్యపడదు కాని అంతర్ముకముగానే సాధ్యపడుతుంది ఆహము కల్మషం కపటము తోలేని నాడే అసలు ఆయనంటే ఆయన ప్రేమంటే తెలుస్తుంది మరి అని తెలిసిన నాడు ఈ బంధాలు ఈ సంపద మీద మోహము ఉండదు` ఎందుకంటే అసలైన సిసలైన ప్రేమ ఆయన చూపుతాడు అ ప్రేమ ముందు అంత తుచ్చమైనదే మానవ ప్రేమ అసలు ఆయన ప్రేమ కరుణ దయ ఒక్కరూ కూడా సమయమును వృధానే తెలిస్తే చెయ్యరు కాని ఈ మాయ మనసును భ్రమనే ఉండేలా చేస్తుంది కాని ఉరుకునే సమస్యనే ఇక్కడే లేదు; ఎక్కడైతే మధురమైన తియ్యని ప్రేమ ఉంటుందో అదే అ పరమాత్ముడి గమ్యాస్థానము మరి తియ్యదనం కాకుండా చేదుగా ఉన్నదానిని హృదయములో ఉన్నఅ ఎందుకు కొరుకుంటాము ' తండ్రి కంటే ఎది గొప్పది కాదు ఈ సృష్టిలో: 4774 ಓಂ ನಿಧುರನನಮು:   ఓం పరమాత్మనే నమః . భగవంతుడిని చూసే మహా భాగ్యము అందరికీ ఉన్నది కాని ఈ బహుర్ముకముగా సాధ్యపడదు కాని అంతర్ముకముగానే సాధ్యపడుతుంది ఆహము కల్మషం కపటము తోలేని నాడే అసలు ఆయనంటే ఆయన ప్రేమంటే తెలుస్తుంది మరి అని తెలిసిన నాడు ఈ బంధాలు ఈ సంపద మీద మోహము ఉండదు` ఎందుకంటే అసలైన సిసలైన ప్రేమ ఆయన చూపుతాడు అ ప్రేమ ముందు అంత తుచ్చమైనదే మానవ ప్రేమ అసలు ఆయన ప్రేమ కరుణ దయ ఒక్కరూ కూడా సమయమును వృధానే తెలిస్తే చెయ్యరు కాని ఈ మాయ మనసును భ్రమనే ఉండేలా చేస్తుంది కాని ఉరుకునే సమస్యనే ఇక్కడే లేదు; ఎక్కడైతే మధురమైన తియ్యని ప్రేమ ఉంటుందో అదే అ పరమాత్ముడి గమ్యాస్థానము మరి తియ్యదనం కాకుండా చేదుగా ఉన్నదానిని హృదయములో ఉన్నఅ ఎందుకు కొరుకుంటాము ' తండ్రి కంటే ఎది గొప్పది కాదు ఈ సృష్టిలో: 4774 ಓಂ ನಿಧುರನನಮು:   ఓం పరమాత్మనే నమః . - ShareChat