🌹♥️💐🌿 ప్రేమ ♥️ బంధం 🥰😊🌹💐🌿♥️
___________________________________________
నా అంతరంగం లోని మాటలు ఇవి:--------
__________________________________________
ప్రేమించే వారు చాలా మంది ఉంటారు. నమ్మకంగా ప్రేమించేవారు చాలా అరుదుగా ఉంటారు. ప్రేమ అనేది అందం చూసి వచ్చేది కాదు.... అవసరం చూసి నిలిచే ప్రేమ కూడా కాదు. ♥️🌿💐🌹
నీ మౌనాన్ని చదివి , నీ మాటలకు , నీ సంతోషానికి , నీ కన్నీటికి అర్థం చెప్పే ఒక నిశ్శబ్దమైన అనుభూతి ప్రేమంటే. ♥️🌿💐🌹
క్షణిక ఆవేశాలకోసం , క్షణిక ఆనందాలకోసం ... నిజమైన ప్రేమను తక్కువగా చూసి , అహంకారమైన మాటలతో గాయపరచి... మనసుతో ప్రేమించిన ప్రాణాన్ని దూరం చేసుకోకూడదు. ఉన్న సంపాదన చాలదా...!! ఎందుకు నీకు అంత పట్టుదల..... నీవు నాతో లేనప్పుడు కూడా నీ గురించే ఆలోచించేది ప్రేమంటే...🌹💐🌿♥️🥰❤️
నమ్మకం కోల్పోతే ప్రేమ శ్వాస ఆగిపోతుంది. గౌరవం తగ్గితే.. బంధం నెమ్మదిగా చనిపోతుంది. ప్రేమ దొరకడం కష్టం కాదు గానీ... నిన్ను నీవుగా అంగీకరించే ప్రేమ జీవితంలో ఒక్కసారే దొరుకుతుంది. దాన్ని కోల్పోయాక ఎన్ని హృదయాలు దొరికినా... ఆ ఒక్క హృదయం చేసే లోటు ఎవ్వరూ పూడ్చలేనిది. ❤️🥰♥️🌿💐🌹😊👍✍️🧿
_________________________________________
HARI BABU.G.
__________________________________________
#✌️నేటి నా స్టేటస్ #💗నా మనస్సు లోని మాట #💝 నీకై ప్రేమతో... #నా ఆలోచనలు #✍️నా మది అంతరంగం💜


