💥నా లీడర్ - నా హీరో ఇద్దరు ఒక్కరే అవ్వడం నా అదృష్టం.. నేను నమ్మిన జనసేన పార్టీ అధినేత & ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గొప్పోడు.!❤️🙏🏻
💥దేవుడు గుడిలో ఉంటాడు, మా జనసేనుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా గుండెల్లో ఉంటాడు.!❤️🙏🏻
💥శ్రీ పవన్ కళ్యాణ్ గారు పదవులు ఆకార్షించలేదు బాధ్యత ఆయనను ముందుకు నడిపింది. నిజాయితీ, ధైర్యం, ప్రజాసేవ ఇవే శ్రీ పవన్ కళ్యాణ్ గారి జీవిత సూత్రాలు.!❤️🙏🏻
💥ఇక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు గొప్పోడు.!❤️🙏🏻
💥చెప్పాడు అంటే చేస్తాడు. నా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దోచుకోలేదు, దాచుకోలేదు.! శ్రీ పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బు ఇచ్చాడు.శ్రీ పవన్ కళ్యాణ్ గారు గాయం విలువ తెలిసిన వ్యక్తి కాబట్టే సాయం చేస్తాడు.!❤️🙏🏻
💥ఒక పక్కన పార్టీ పదవులు కన్నా ప్రజలే ముఖ్యం అని నమ్మిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితే మరోపక్కన ఏ పదవులు ఆశించకుండా పనిచేసే జనసైనికులు... అదే సమయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్న ఎదురు చెప్పని జనసైనికులు - మేము.!❤️🙏🏻
💥సింహం ఎప్పుడు సింహాసనం కోసం పాకులాడదు.. అది ఎక్కడ కూర్చుంటే..అదే సింహాసనం.! అలానే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం.!❤️🙏🏻
💥సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగిన సింహం విలువ తగ్గిపోదు. అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెనక, నా వెనక ఎంతమంది ఏమి చెప్పుకున్నా శ్రీ పవన్ కళ్యాణ్ గారి విలువ మరియు నా విలువ ఎప్పుడు తగ్గిపోదు.!❤️🙏🏻
💥శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను అధికారం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకలానే ఉన్నాము, ఉంటాము.! ఎప్పుడు గర్వంతో బ్రతకడం గొప్పకాదు - ధర్మంతో బ్రతకాలి.... ఓడినా, గెలిచినా ధర్మం వైపే నిలబడాలి..అదే మా బలం.!❤️🙏🏻
💥శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఎక్కడికైనా ఇలాగే వస్తాం..,ఇలాగే ఉంటాం.! జనంలో ఉంటాం.., జనంతో ఉంటాం.!❤️🙏🏻
💥నా తుది శ్వాస వరకు జనసేన పార్టీతోనే ఉంటాను - పవన్ కళ్యాణ్ గారి కోసమే పయనిస్తాను.! నా గుండె కోసిన అదే మాట - నా గొంతు కోసిన ఒకే మాట... జై జనసేన.. జై పవన్ కళ్యాణ్.!!❤️🙏🏻✊🏻
🙏🏻❤️THANK U 2025 - WELCOME 2026❤️🙏🏻
#AndhraPradesh❤️🙏🏻
#APDeputyCMPawanKalyan❤️🙏🏻
#JanaSenaParty❤️🙏🏻
#PawanKalyan❤️🙏🏻
#జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯 #నేటి సమాజం తీరు🤔 #జనసేన పార్టీ 🇵🇱🔯 #❤I love my India❤ #జనసేన పార్టీ


