ShareChat
click to see wallet page
search
#📰ఈరోజు అప్‌డేట్స్ #👉నేరాలు - ఘోరాలు🚨 #🆕Current అప్‌డేట్స్📢 #లేటెస్ట్ న్యూస్ అప్డేట్ #news update
📰ఈరోజు అప్‌డేట్స్ - (wayznews కరీంనగర్ జిల్లా వార్తలు వే2న్యూస్లో డౌన్లీడ్ @ మేదారంలో 'బంగారం' ధరకు రెక్కలు మేడారం మహాజాతరలో బంగారం(బెల్లం) ధరలు సామాన్య భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి: జాతరకు ముందు కిలో రూ.50-రూ 60 పలికిన ధర ప్రస్తుతం ఏకంగా రూ 100కు చేరింది. సుమారు 20కి పైగా లైసెన్సు దుకాణదారులు సిండికేట్గా మారి కృత్రిమంగా ధరలు పెంచేస్తున్నారనే విమర్శలున్నాయి: మహారాష్ట్ర కర్ణాటకల నుంచి బెల్లాన్ని దిగుమతి చేసుకుంటున్న వ్యాపారులు . భక్తుల సెంటిమెంట్ను ఆసరాగా చేసుకుని నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు: (wayznews కరీంనగర్ జిల్లా వార్తలు వే2న్యూస్లో డౌన్లీడ్ @ మేదారంలో 'బంగారం' ధరకు రెక్కలు మేడారం మహాజాతరలో బంగారం(బెల్లం) ధరలు సామాన్య భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి: జాతరకు ముందు కిలో రూ.50-రూ 60 పలికిన ధర ప్రస్తుతం ఏకంగా రూ 100కు చేరింది. సుమారు 20కి పైగా లైసెన్సు దుకాణదారులు సిండికేట్గా మారి కృత్రిమంగా ధరలు పెంచేస్తున్నారనే విమర్శలున్నాయి: మహారాష్ట్ర కర్ణాటకల నుంచి బెల్లాన్ని దిగుమతి చేసుకుంటున్న వ్యాపారులు . భక్తుల సెంటిమెంట్ను ఆసరాగా చేసుకుని నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు: - ShareChat