Nee Chitram Choosi | Love Story Song | Naga Chaitanya, Sai Pallavi | #thaathparyam
తాత్పర్యం విందామా.!
నీ చిత్రం చూసి,నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో,
నీ చిత్రం ముఖము రూపం చూసి, నా చిత్తం మనస్సు డిస్టర్బ్ అయ్యి, నేను మొత్తంగా చిత్తరువు చెదిరిపోయి క్రమం లేని వాడిలా, నన్నే నేను మర్చిపోయే వాడినయ్యాను. చూడండి చిత్రం చిత్తం చిత్తరువు.
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో
నా శరీరం మనసు ప్రతి ఇంచు అణువులో దాక్కుని ఉన్న యవ్వనపు తపన ఆకర్షణ, అది ఒక్క నిన్నే కోరుకుని, నిన్నే తన గమ్యంగా ఎంచుకుంటుంది.
#thaathparyam #telugu #music #explained #telugulyrics #lyrics #song #telugusong #telugumusic #love #viral #bviral #pure #thaaathparyam #✨మ్యాజిక్ జంక్షన్✨ #తెలుగుసాంగ్స్ #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #music
00:37

