ShareChat
click to see wallet page
search
#💼TSPSC/ APPSC ప్రత్యేకం #👩‍💻టెట్/DSC ప్రత్యేకం #👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #🏆పోటీ పరీక్షల స్పెషల్ #👩‍💻కరెంట్ అఫైర్స్
💼TSPSC/ APPSC ప్రత్యేకం - SVEDUCAIONALUPDAES DailycurrentAffairs <ducationan డ్డీ 5 దారి చూవడం నావంయు SV GK చేరడం ರಲು Gducational) updes) ShareChat 11 భూమి మీద ఎత్తును ఎచ్చటినుండి కొలుస్తారు ? సముద్రమట్టం 12.భూమిమీద ఎత్తును సముద్రమట్టం నుండి కొలుస్తారు: కారణం ఏమి? ప్రపంచంలోని అన్నిప్రాంతాల్లోసముద్ర మట్టం . దాదాపు సమానంగా ఉండటం 13 సమాన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీచిన రేఖలను రేఖలు ఏమని పిలుస్తారు? కాంటూరు రేఖలు లేదా సమతల 14 సముద్ర మట్టం వద్ద భూమి ఎత్తు ఎంత? 0 మీటర్లు:- 15. కాంటూరు రేఖలు వంకరటింకరగా ఉండుటకు కారణం ఏమి? వివిధ ప్రాంతాల ఎత్తులోవ్యత్యాసాలు ఉండుట  16. భూమి ఉపరితల వ్యత్యాసాలను చూపడానికి ఉపయోగపడే పటాలు ఏవి? ఎత్తులను చూపే పటాలు; 17. కాంటూరు రేఖలకు సంబంధించి సత్యమైన అంశాలు  ಭುೌಸ್ತSಯೌವೌನ್ಿ) ಬಛಿ 5ೌಂಲುೌರು ಕಖಲು ಏಂs೦ ಲಿಂತಂಗೌ_ ఉంటాయి; కాంటూరు రేఖలు ఒకదానినొకటి ఖండించుకోవు: రెండు కాంటూరు రేఖల మధ్యదూరం ఆ భూమి స్వరూపంపై ఆధారపడి ఉంటుంది: భూమి వాలు ఎక్కువగా ఉంటే కాంటూరు రేఖలు . ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి; భూమివాలు తక్కువగా ఉంటే కాంటూరు రేఖలు ఒకదానికొకటి దూరంగా ఉంటాయి; SVEDUCAIONALUPDAES DailycurrentAffairs <ducationan డ్డీ 5 దారి చూవడం నావంయు SV GK చేరడం ರಲು Gducational) updes) ShareChat 11 భూమి మీద ఎత్తును ఎచ్చటినుండి కొలుస్తారు ? సముద్రమట్టం 12.భూమిమీద ఎత్తును సముద్రమట్టం నుండి కొలుస్తారు: కారణం ఏమి? ప్రపంచంలోని అన్నిప్రాంతాల్లోసముద్ర మట్టం . దాదాపు సమానంగా ఉండటం 13 సమాన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీచిన రేఖలను రేఖలు ఏమని పిలుస్తారు? కాంటూరు రేఖలు లేదా సమతల 14 సముద్ర మట్టం వద్ద భూమి ఎత్తు ఎంత? 0 మీటర్లు:- 15. కాంటూరు రేఖలు వంకరటింకరగా ఉండుటకు కారణం ఏమి? వివిధ ప్రాంతాల ఎత్తులోవ్యత్యాసాలు ఉండుట  16. భూమి ఉపరితల వ్యత్యాసాలను చూపడానికి ఉపయోగపడే పటాలు ఏవి? ఎత్తులను చూపే పటాలు; 17. కాంటూరు రేఖలకు సంబంధించి సత్యమైన అంశాలు  ಭುೌಸ್ತSಯೌವೌನ್ಿ) ಬಛಿ 5ೌಂಲುೌರು ಕಖಲು ಏಂs೦ ಲಿಂತಂಗೌ_ ఉంటాయి; కాంటూరు రేఖలు ఒకదానినొకటి ఖండించుకోవు: రెండు కాంటూరు రేఖల మధ్యదూరం ఆ భూమి స్వరూపంపై ఆధారపడి ఉంటుంది: భూమి వాలు ఎక్కువగా ఉంటే కాంటూరు రేఖలు . ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి; భూమివాలు తక్కువగా ఉంటే కాంటూరు రేఖలు ఒకదానికొకటి దూరంగా ఉంటాయి; - ShareChat