#😇My Status #అఘోరీలు
#🕉️ సనాతన హిందూ ధర్మం 🚩
హిందుదర్మం ఎక్కడ ఉంది.. అసలు మీ దేవుడు ఎక్కడ వున్నాడు.. మీకు కనబడ్డాడా లాంటి పిచ్చి ప్రశ్నలు వేసే వారికి ఈ వీడియో.. మైనస్ 15 డిగ్రీలు చలిలో ఒకమనిషి ఎంతసేపు ఉంటాడు.. అది బట్టలు లేకుండా.. ఇదే ఓక అద్భుతం... ఇదే మహాదేవుని శక్తి... అంత చలిలో రక్తం గడ్డ కట్టకుండా ఎలా ఉంది..ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకదు.. సమాధానం ఒకటే హరహర మహాదేవ్ శంభో శంకర 🙏🙏🙏
ఓం నమశ్శివాయ🌹🙏
00:10

