ShareChat
click to see wallet page
search
#✝జీసస్ #📕బైబిల్ వాక్యాలు #యేసుతో నా స్నేహం✝️🛐 #JESUS WHATSAPP STATUS TELUGU #📝అనుదిన వాక్యము
✝జీసస్ - Daily Devotion 2026 జనవరి 19 బీదలను కటాక్షించువాడు. {బీదలను కటాక్షించువాడు  ధన్యుడు ఆపత్కాలమందు . యెహోవా వానిని తప్పించును" (కీర్తనలు 41:1) మతిభ్రమణం ఉన్నవాళ్ళని; అంగవైకల్యం ఉన్నవాళ్ళని; బిక్షగాళ్ళని, బీదవారిని చూచినప్పుడు దేవుని ఉనికి మీదనే మనకి అనుమానం వస్తుంది   దేవుడున్నాడా? తారతమ్యాలు  ఎందుకున్నాయి? అంగవైకల్యం ఉన్నవారిని చూచి  ఉంటే ఇలాంటి ఏం దేవుడు' అని అనుకొనే వాళ్ళు నప్పుడు ఈ అనుమానం బలంగా ఏర్పడి 'ఛీ: పైగా దేవుడు మోషేతో మాట్లాడుతూ  మానవునకు నోరిచ్చిన . కూడా ఉంటారు: వాడు ఎవడు? మూగవానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డివానినేగాని . పుట్టించిన వాడెవడు?  యెహోవానైన నేనే గదా" (నిర్గమ 4:11) అని చెప్పాడు:. స్వయంగా దేవుడే మనుష్యులను ఇలా అంగవైకల్యంతో పుట్టించడం చాలా దారుణం అంతేకాక యేసుప్రభువు స్వస్థతలలో ఒక పుట్టుగ్రుడ్డి వానికి అనిపిస్తుంది మనకు: చూపు తెప్పిస్తాడు: అప్పుడు ఆయన శిష్యులు యేసుతో బోధకుడా; వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవరు పాపము చేశారు; వీడా? వీడిని కన్నవారా? అని అడిగినప్పుడు; యేసు "వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని; దేవుని క్రియలు వీని ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను" (యోహాను 9:3) అని  యందు చెప్పాడు   దేవుని క్రియల కోసం ఒక మనిషిని పుట్టుగ్రుడ్డివానిగా పుట్టించి; వాడు . పెద్దవాడయ్యే వరకు అంధకారంలో ఉంచటం ఇంకా దారుణంగా అనిపిస్తుంది దేవుడు నిజంగా అంత దుర్మార్గంగా వ్యవహరిస్తాడా? అన్న అనుమానం ఖచ్చితంగా వస్తుంది: మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు "అవును గాని ఓ అందుకు జవాబుగా ముద్దలో నుండియే  యొక   ఘటము  ఘనతకును ఒకటి నీవెవడవు?  *ಒ5 ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా?" (రోమా 9.20,21) అని వ్రాయబడింది అలాగే బీదవారిని కూడా దేవుడే   పుట్టిస్తున్నాడు:. చుట్టూ ఉన్న బీదవారు;  దరిద్రులనుబట్టి దేవుడు మనల్ని పరీక్షిస్తుంటాడు:. మన లాజరు ధనవంతుడు సన్నివేశంలో దరిద్రుడై తన ఇంటివాకిట పడియున్న లాజరును పట్టించుకోకుండా ప్రతిదినం సుఖం అనుభవించడం వల్లనే ధనవంతుడు నరక పాత్రు . డయ్యాడు  లక్షలు, కోట్లు సంపాదించి బ్యాంకులలో దాచుకుంటూ . కష్టార్జితాన్ని నేనెందుకు బీదలకు ఇవ్వాలి' అనుకుంటే ఇక్కడ . ನೌ భూమి మీద ప్రతిదినము సుఖపడవచ్చునేమో గాని, ధనవంతునివలె నరకానికి పోక తప్పదు   అంతేకాక బీదలను కటాక్షించకపోతే నీ ఆపత్కాలములో దేవుడు నీకు ఎలాంటి సహాయం చేయడు:. ఈ భూమి మీద మేము జీవించినంత కాలము మా (ಏಭುವಾ್' ఉండే బీదలను, దరిద్రులను ఆదుకొనే మనసు మాకు దయ . చుట్టూ చేయుమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రీ; ఆమేన్:. Daily Devotion 2026 జనవరి 19 బీదలను కటాక్షించువాడు. {బీదలను కటాక్షించువాడు  ధన్యుడు ఆపత్కాలమందు . యెహోవా వానిని తప్పించును" (కీర్తనలు 41:1) మతిభ్రమణం ఉన్నవాళ్ళని; అంగవైకల్యం ఉన్నవాళ్ళని; బిక్షగాళ్ళని, బీదవారిని చూచినప్పుడు దేవుని ఉనికి మీదనే మనకి అనుమానం వస్తుంది   దేవుడున్నాడా? తారతమ్యాలు  ఎందుకున్నాయి? అంగవైకల్యం ఉన్నవారిని చూచి  ఉంటే ఇలాంటి ఏం దేవుడు' అని అనుకొనే వాళ్ళు నప్పుడు ఈ అనుమానం బలంగా ఏర్పడి 'ఛీ: పైగా దేవుడు మోషేతో మాట్లాడుతూ  మానవునకు నోరిచ్చిన . కూడా ఉంటారు: వాడు ఎవడు? మూగవానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డివానినేగాని . పుట్టించిన వాడెవడు?  యెహోవానైన నేనే గదా" (నిర్గమ 4:11) అని చెప్పాడు:. స్వయంగా దేవుడే మనుష్యులను ఇలా అంగవైకల్యంతో పుట్టించడం చాలా దారుణం అంతేకాక యేసుప్రభువు స్వస్థతలలో ఒక పుట్టుగ్రుడ్డి వానికి అనిపిస్తుంది మనకు: చూపు తెప్పిస్తాడు: అప్పుడు ఆయన శిష్యులు యేసుతో బోధకుడా; వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవరు పాపము చేశారు; వీడా? వీడిని కన్నవారా? అని అడిగినప్పుడు; యేసు "వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని; దేవుని క్రియలు వీని ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను" (యోహాను 9:3) అని  యందు చెప్పాడు   దేవుని క్రియల కోసం ఒక మనిషిని పుట్టుగ్రుడ్డివానిగా పుట్టించి; వాడు . పెద్దవాడయ్యే వరకు అంధకారంలో ఉంచటం ఇంకా దారుణంగా అనిపిస్తుంది దేవుడు నిజంగా అంత దుర్మార్గంగా వ్యవహరిస్తాడా? అన్న అనుమానం ఖచ్చితంగా వస్తుంది: మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు "అవును గాని ఓ అందుకు జవాబుగా ముద్దలో నుండియే  యొక   ఘటము  ఘనతకును ఒకటి నీవెవడవు?  *ಒ5 ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా?" (రోమా 9.20,21) అని వ్రాయబడింది అలాగే బీదవారిని కూడా దేవుడే   పుట్టిస్తున్నాడు:. చుట్టూ ఉన్న బీదవారు;  దరిద్రులనుబట్టి దేవుడు మనల్ని పరీక్షిస్తుంటాడు:. మన లాజరు ధనవంతుడు సన్నివేశంలో దరిద్రుడై తన ఇంటివాకిట పడియున్న లాజరును పట్టించుకోకుండా ప్రతిదినం సుఖం అనుభవించడం వల్లనే ధనవంతుడు నరక పాత్రు . డయ్యాడు  లక్షలు, కోట్లు సంపాదించి బ్యాంకులలో దాచుకుంటూ . కష్టార్జితాన్ని నేనెందుకు బీదలకు ఇవ్వాలి' అనుకుంటే ఇక్కడ . ನೌ భూమి మీద ప్రతిదినము సుఖపడవచ్చునేమో గాని, ధనవంతునివలె నరకానికి పోక తప్పదు   అంతేకాక బీదలను కటాక్షించకపోతే నీ ఆపత్కాలములో దేవుడు నీకు ఎలాంటి సహాయం చేయడు:. ఈ భూమి మీద మేము జీవించినంత కాలము మా (ಏಭುವಾ್' ఉండే బీదలను, దరిద్రులను ఆదుకొనే మనసు మాకు దయ . చుట్టూ చేయుమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రీ; ఆమేన్:. - ShareChat