ShareChat
click to see wallet page
search
#💔ప్రాణం తీశాడు..ఆమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య #👉నేరాలు - ఘోరాలు🚨 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఆంధ్రా వాయిస్ #📰తెలంగాణ వాయిస్🎤
💔ప్రాణం తీశాడు..ఆమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య - ABN ம்பணரி తెలుగుయువతి దారుణపత్య? Ramesh (shockinq crime in America). కొత్త సంవత్సరం వేడుకల తర్వాత నుంచి నికిత కనిపించడంలేదని పోలీసులకు అర్జున్ ఫిర్యాదుచేశాడు: జనవరి 2 వ తేదీన అతడు అమెరికా నుంచి భారతకు వచ్చేశాడు. అర్జున్ పరారీ గురించి తెలుసుకున్న పోలీసులు సెర్చ్ వారెంట్ జారీ చేసి అతడి అపార్టమెంట్ను తనిఖీ చేయగా నికిత మృతదేహం  లభ్యమైంది. నికిత శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 31వ తేదీ ಏನಿನಲ್ಪು ನಿಕಿಅನು ಅ೦್ಜನ ಏಂ? తేలింది. అయితే హత్యకు గల కారణాలు బయటకు రాలేదు నికిత కనిపించకపోవడంతో ఆమె ఫొటోను స్నేహితురాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేసి ఆచూకీ. కోసం విపరీతంగా ప్రయత్నించారు (viral US crime హత్యకు గురైందని ఆదివారం వెల్లడి news) ಆಯ కావడంతో షాక్కు గురయ్యారు. నికిత కుటుంబం మూలాలు సికింద్రాబాద్కు చెందినవని పోలీసులు గుర్తించారు. అర్జున్ను పట్టుకునేందుకు అమెరికా పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు: ABN ம்பணரி తెలుగుయువతి దారుణపత్య? Ramesh (shockinq crime in America). కొత్త సంవత్సరం వేడుకల తర్వాత నుంచి నికిత కనిపించడంలేదని పోలీసులకు అర్జున్ ఫిర్యాదుచేశాడు: జనవరి 2 వ తేదీన అతడు అమెరికా నుంచి భారతకు వచ్చేశాడు. అర్జున్ పరారీ గురించి తెలుసుకున్న పోలీసులు సెర్చ్ వారెంట్ జారీ చేసి అతడి అపార్టమెంట్ను తనిఖీ చేయగా నికిత మృతదేహం  లభ్యమైంది. నికిత శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 31వ తేదీ ಏನಿನಲ್ಪು ನಿಕಿಅನು ಅ೦್ಜನ ಏಂ? తేలింది. అయితే హత్యకు గల కారణాలు బయటకు రాలేదు నికిత కనిపించకపోవడంతో ఆమె ఫొటోను స్నేహితురాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేసి ఆచూకీ. కోసం విపరీతంగా ప్రయత్నించారు (viral US crime హత్యకు గురైందని ఆదివారం వెల్లడి news) ಆಯ కావడంతో షాక్కు గురయ్యారు. నికిత కుటుంబం మూలాలు సికింద్రాబాద్కు చెందినవని పోలీసులు గుర్తించారు. అర్జున్ను పట్టుకునేందుకు అమెరికా పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు: - ShareChat