ShareChat
click to see wallet page
search
రాష్ట్ర రాజధాని అమరావతి పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల గారు పాల్గొంటారు. ఈ రోజు సాయంత్రం మహారాష్ట్రలోని నాందేడ్ లో నిర్వహించిన గురు తేగ్ బహదూర్ షాహిది సమాగమంలో పాల్గొని అక్కడి నుంచి - శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అన్నా కొణిదెల గారు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. # #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #😴శుభరాత్రి #🏞️లైఫ్ is బ్యూటీఫుల్ #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన
⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ - ShareChat