ShareChat
click to see wallet page
search
న్యాల్కల్‌లో 359వ ఉర్సు షరీఫ్ వేడుకలు 📍 న్యాల్కల్ | సంగారెడ్డి జిల్లా హజ్రత్ పీర్ గైబ్ సాహెబ్ ఖబర్ వద్ద 30-01-2026 నుంచి 06-02-2026 వరకు 359వ ఉర్సు షరీఫ్ ఘనంగా నిర్వహించనున్నారు. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. #UrsSharif #Nyalakal #Sangareddy #TelanganaNews #new
new - ShareChat
00:39