కొండగట్టు అంజన్న ఆలయంలో టీటీడీ కేటాయించిన రూ.35.19 కోట్లతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాల శంకుస్థాపనకు విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికిన తెలంగాణ నాయకులు.
#🌍నా తెలంగాణ #🌊మన కోస్తాంధ్ర
#Kondagattu #Telangana #AndhraPradesh
@ @JanaSenaParty @Telugu Desam Party (TDP)
Follow For More Updates
https://whatsapp.com/channel/0029VaKRJDI7DAX6avKxon0v #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #🏛️రాజకీయాలు

