ShareChat
click to see wallet page
search
#🗞ప్రభుత్వ సమాచారం📻 #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం *లేఅవుట్ల క్రమబద్ధీకరణపై నిరాశాజనక స్పందన* డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌.ఆర్‌.ఎస్) ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. *జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 644 దరఖాస్తులే రావడంతో రాష్ట్రంలోనే అత్యల్ప స్పందన నమోదైంది.* అవగాహన లోపం, అధిక రుసుములు, అధికారుల అలసత్వమే ప్రధాన కారణాలుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎల్‌.ఆర్‌.ఎస్ చేయించుకోకపోతే భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు, భవన అనుమతులు నిలిచిపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. *త్వరలో అవగాహన శిబిరాలు, నోటీసులు జారీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.* ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🗞ప్రభుత్వ సమాచారం📻 - ತಮಬದ್ದಿತರಣಕ S08S! ತಮಬದ್ದಿತರಣಕ S08S! - ShareChat