Gold Price Prediction: గోల్డ్ రూ.2 లక్షలు ఎప్పుడు అవుతుందంటే..
When Will Gold Price Reach rs 2 Lakh per 10 Grams Expert Predictions and Market Analysis | బంగారం ధర ఇప్పటికే రూ.లక్షన్నర దాటేసింది. దీంతో రూ.2 లక్షలు ఎప్పుడు అవుతుంది? అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఊహించిన దాని కన్నా ముందే బంగారం ధర రూ. 2 లక్షలు దాటబోతోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.