ShareChat
click to see wallet page
search
#✝యేసుతో నా స్నేహం #✝యేసయ్య కృప🕊 #💖నా యేసయ్య ప్రేమ #📕బైబిల్ వాక్యాలు #📀యేసయ్య కీర్తనలు🎙
✝యేసుతో నా స్నేహం - 2025 Daily Devotion 83026 12 జీవితం మీకు భారంగా ఉందాః యొద్దకు రండిబీ నేను . {ప్రయాసబడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా; నా మీకు విశ్రాంతి కలుగజేతును" (మత్తయి 11:28)  అందరూ బాగానే ఉన్నారు; నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు . అని ప్రతిఒక్కరూ అనుకోవడం సహజం: విచిత్రం ఏమిటంటే; ప్రతిఒక్కరూ ఎంతసేపటికి తనకంటే గొప్పగా బ్రతికేవాడిని చూసి ఏడుస్తుంటాడే తప్ప;   తనకంటే పేదరికంలో ఉన్నవాడిని చూసి; ఈ లేనందుకు సంతోషించరు   అందుకే 8868 ఉన్నా జీవితంలో ఏడుపు మాత్రం పోదుః ఎన్ని పోనీ, దేవుని దగ్గరకు వెళ్తే కష్టాలు తీరిపోతాయి అని నమ్మరు   ఎన్నో కష్టాలు; . బాధలతో జీవితమంతా భారంగానే బ్రతుకును ఈడ్చుకుంటూ వెళ్తున్నారు   డబ్బుంటే చాలు కష్టాలు . బాధలు తీరిపోతాయి అన్న కూర్చుకుంటారు   అయితే డబ్బున్న డబ్బు  చాలామంది (ಐಮಲ್' వాళ్ళకి  సమస్యలు లేకుండా ఉంటున్నాయా? వాళ్ళకుండే  సమస్యలు వాళ్ళకుంటాయి: మీ మీదికి వచ్చెడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి  యేడువుడి {ధనవంతులారా; (యాకోబు 5:1)   కాబట్టి ధనము కూర్చుకోవడం వలన మనుష్యులకు  ఉండే భారము  మనుష్యుల . ಅನ5 ರ5ೌಲನ   ನಮನ್ಯಲತ್; మనసులు  భారముతో  బరువెక్కి ತಲಗಿಐ್ದು. ప్రయాసతో జీవిస్తుంటారు: వారి భారము   దించుకోడానికి ప్రయత్నిస్తారు. ఎంతో ಎಂಟ್ మంగలిషాపులో గడ్డం చేయించుకుంటున్న వ్యక్తితో. వారి వల్ల కాదు: కాని అది S 'దేవుడు లేడండీ; ఉంటే మనుష్యులకి ఇన్ని కష్టాలు బాధలు ఎందుకుంటాయి? " ூல అతను గడ్డం చేయించుకుని బయటకు వెళ్ళి,  వెంటనే లోపలికి షాపతను . eoej6 ಅ వచ్చి 'ఈ ఊర్లో మంగలి వాళ్ళే లేరు' అని చెప్తాడు   అదేంటి అలా అంటారు నేను ఉన్నాను కదా' అని అంటాడు ఆ షాపతను:  ఉంటే బయట చాలామంది గడ్డం పెంచుకొని ఎందుకు . వ్యక్తి ఆ షాపతనితో అంటాడు   అప్పుడు ఆ షాపు అతను 'వాళ్ళు' తిరుగుతారు?; అని 9 వచ్చి గడ్డం చేయించు కోకపోతే మేమేం చేస్తాము' అని అంటాడు  అప్పుడు అతను 'మనం'" కూడా దేవుని దగ్గరకు వెళ్ళకపోతే దేవుడు కూడా ఏమి చెయ్యలేడు  మన కష్టాలు బాధలు  తీరాలంటే దేవుని దగ్గరకు వెళ్ళాలి  అని చెప్పి వెళ్ళిపోతాడు: దేవుని దగ్గరకు వెళ్ళకుండా . మన కష్టాలు;  బాధలతో మనం మోసే భారము దానంతట అదే తొలగిపోదు   ఎవరైనా దించుకోవాలంటే దేవుని దగ్గరకు వెళ్ళాల్సిందే  మన భారాన్ని గోటితో . సరే; తమ భారాని దేవుని మీద నమ్మకంలేక మనమే గొడ్డలితో  తీసెయ్యడానికి దేవుడు సిద్ధంగా ఉన్నప్పటికీ; కష్టపడుతుంటాము: {నీ భారము యెహోవా మీద . ಮನ   ಭೌರೌನ್ನಿ ಶನನು್ಡಾನಿಕಿ  చాలా ర్డేమోపుము ఆయనే నిన్ను ఆదుకొనును" (కీర్తనలు 55:22) అని వ్రాయబడిన వాక్యము . క్రైస్తవులకి తెలిసినప్పటికీ . వాక్యాన్ని చక్కగా ఫ్రేము చేయించి ఇంట్లో గోడకి . ವೌಲೌಮಂದಿ 1 e9 తగిలించి అలంకార ప్రాయంగా ఉంచుతారే వాక్యప్రకారం తమ భారాన్ని దేవుని . e90 మీద వేయడానికి సిద్ధంగా ఉండరు: కాబట్టి నీవు ప్రయాసతో మోసే నీ భారము తొలగించుకొని . నీవు విశ్రాంతిగా ఉండాలంటే దేవుని దగ్గరకు వెళ్ళి వేడుకోవాలి   అందుకు నీవు సిద్ధమా? . [ లోకంలో భారముతో ప్రయాసపడుతున్న మాకు విశ్రాంతి దయచేసేనీ ప్రభువా) ఈ యేసయ్య . దగ్గరకు  వచ్చునట్లు మాకు కృప  దయచేయమని . ನೌಏುಮುನ ಅಡುಗುಖುನ್ನಮು   ಅಂದಿ ಆಮೆನ: 2025 Daily Devotion 83026 12 జీవితం మీకు భారంగా ఉందాః యొద్దకు రండిబీ నేను . {ప్రయాసబడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా; నా మీకు విశ్రాంతి కలుగజేతును" (మత్తయి 11:28)  అందరూ బాగానే ఉన్నారు; నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు . అని ప్రతిఒక్కరూ అనుకోవడం సహజం: విచిత్రం ఏమిటంటే; ప్రతిఒక్కరూ ఎంతసేపటికి తనకంటే గొప్పగా బ్రతికేవాడిని చూసి ఏడుస్తుంటాడే తప్ప;   తనకంటే పేదరికంలో ఉన్నవాడిని చూసి; ఈ లేనందుకు సంతోషించరు   అందుకే 8868 ఉన్నా జీవితంలో ఏడుపు మాత్రం పోదుః ఎన్ని పోనీ, దేవుని దగ్గరకు వెళ్తే కష్టాలు తీరిపోతాయి అని నమ్మరు   ఎన్నో కష్టాలు; . బాధలతో జీవితమంతా భారంగానే బ్రతుకును ఈడ్చుకుంటూ వెళ్తున్నారు   డబ్బుంటే చాలు కష్టాలు . బాధలు తీరిపోతాయి అన్న కూర్చుకుంటారు   అయితే డబ్బున్న డబ్బు  చాలామంది (ಐಮಲ್' వాళ్ళకి  సమస్యలు లేకుండా ఉంటున్నాయా? వాళ్ళకుండే  సమస్యలు వాళ్ళకుంటాయి: మీ మీదికి వచ్చెడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి  యేడువుడి {ధనవంతులారా; (యాకోబు 5:1)   కాబట్టి ధనము కూర్చుకోవడం వలన మనుష్యులకు  ఉండే భారము  మనుష్యుల . ಅನ5 ರ5ೌಲನ   ನಮನ್ಯಲತ್; మనసులు  భారముతో  బరువెక్కి ತಲಗಿಐ್ದು. ప్రయాసతో జీవిస్తుంటారు: వారి భారము   దించుకోడానికి ప్రయత్నిస్తారు. ఎంతో ಎಂಟ್ మంగలిషాపులో గడ్డం చేయించుకుంటున్న వ్యక్తితో. వారి వల్ల కాదు: కాని అది S 'దేవుడు లేడండీ; ఉంటే మనుష్యులకి ఇన్ని కష్టాలు బాధలు ఎందుకుంటాయి? " ூல అతను గడ్డం చేయించుకుని బయటకు వెళ్ళి,  వెంటనే లోపలికి షాపతను . eoej6 ಅ వచ్చి 'ఈ ఊర్లో మంగలి వాళ్ళే లేరు' అని చెప్తాడు   అదేంటి అలా అంటారు నేను ఉన్నాను కదా' అని అంటాడు ఆ షాపతను:  ఉంటే బయట చాలామంది గడ్డం పెంచుకొని ఎందుకు . వ్యక్తి ఆ షాపతనితో అంటాడు   అప్పుడు ఆ షాపు అతను 'వాళ్ళు' తిరుగుతారు?; అని 9 వచ్చి గడ్డం చేయించు కోకపోతే మేమేం చేస్తాము' అని అంటాడు  అప్పుడు అతను 'మనం'" కూడా దేవుని దగ్గరకు వెళ్ళకపోతే దేవుడు కూడా ఏమి చెయ్యలేడు  మన కష్టాలు బాధలు  తీరాలంటే దేవుని దగ్గరకు వెళ్ళాలి  అని చెప్పి వెళ్ళిపోతాడు: దేవుని దగ్గరకు వెళ్ళకుండా . మన కష్టాలు;  బాధలతో మనం మోసే భారము దానంతట అదే తొలగిపోదు   ఎవరైనా దించుకోవాలంటే దేవుని దగ్గరకు వెళ్ళాల్సిందే  మన భారాన్ని గోటితో . సరే; తమ భారాని దేవుని మీద నమ్మకంలేక మనమే గొడ్డలితో  తీసెయ్యడానికి దేవుడు సిద్ధంగా ఉన్నప్పటికీ; కష్టపడుతుంటాము: {నీ భారము యెహోవా మీద . ಮನ   ಭೌರೌನ್ನಿ ಶನನು್ಡಾನಿಕಿ  చాలా ర్డేమోపుము ఆయనే నిన్ను ఆదుకొనును" (కీర్తనలు 55:22) అని వ్రాయబడిన వాక్యము . క్రైస్తవులకి తెలిసినప్పటికీ . వాక్యాన్ని చక్కగా ఫ్రేము చేయించి ఇంట్లో గోడకి . ವೌಲೌಮಂದಿ 1 e9 తగిలించి అలంకార ప్రాయంగా ఉంచుతారే వాక్యప్రకారం తమ భారాన్ని దేవుని . e90 మీద వేయడానికి సిద్ధంగా ఉండరు: కాబట్టి నీవు ప్రయాసతో మోసే నీ భారము తొలగించుకొని . నీవు విశ్రాంతిగా ఉండాలంటే దేవుని దగ్గరకు వెళ్ళి వేడుకోవాలి   అందుకు నీవు సిద్ధమా? . [ లోకంలో భారముతో ప్రయాసపడుతున్న మాకు విశ్రాంతి దయచేసేనీ ప్రభువా) ఈ యేసయ్య . దగ్గరకు  వచ్చునట్లు మాకు కృప  దయచేయమని . ನೌಏುಮುನ ಅಡುಗುಖುನ್ನಮು   ಅಂದಿ ಆಮೆನ: - ShareChat