ShareChat
click to see wallet page
search
#అనుదినం బైబిల్ వాగ్దానం #🙇‍♂️అనుదిన వాక్యము🙇‍♂️ #దేవుని వాగ్దానం #యేసయ్య #యేసయ్య కృప
అనుదినం బైబిల్ వాగ్దానం - Todag's Word of God యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును సామెతలు 10.22 సంపాదించాలనే ఆలోచనతోనేనీ జీవితాన్ని ఈరోజు ಡಬ್ಬು ೯ನನಾಗಿಸ್ತುನ್ನಾವಾ? ಲs ನನು  ఉన్నంతకాలం ప్రభువుకు బ్రతికి మహిమకరంగా బ్రతకాలని తీర్మానం తీసుకున్నావా? నీవు ప్రభువును ప్రక్కకు పెట్టి ఎంత సంపాదించాలని చూసినా ఆశీర్వాదం ఇవ్వాలంటే నీకు ప్రయోజనం ఉండదు నీకు కేవలం అది ప్రభువు వలన మాత్రమే సాధ్యం! నీచేతుల కష్టాన్ని ఆశీర్వదించి; నీకు అభివృద్ధిని కేవలం ఇవ్వగలిగేది ప్రభువు మాత్రమే! ! సంపాదించాలనే ఆలోచనతోనే డబ్బు 'జీవితాన్నికొనసాగించకుండా ప్రభువు కొరకు జీవించు: ప్రభువు కొరకు అనేక ఆత్మలను సంపాదించాలని లోకాన్ని ప్రయాసపడు ఈ దాని సిరి సంపదలను ప్రేమించకుండా; పరలోకం మీదేనీ హృదయాన్ని నిలుపు: 'ఉన్నవన్నీనశించిపోయేవే; పరలోకం లోనివే ఈ లోకంలో | శాశ్వతమైనవి: కనుక మనం పరలోకం చేరడం కోసం; ప్రభువు పని చేయడం కోసం ప్రయాసపడుదాం: అప్పుడే లోకంలో మనకేమి అవసరమో వాటినన్నిటిని ప్రభువు ఈ సమకూరుసారు: Golgotha Gospel Ministries Todag's Word of God యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును సామెతలు 10.22 సంపాదించాలనే ఆలోచనతోనేనీ జీవితాన్ని ఈరోజు ಡಬ್ಬು ೯ನನಾಗಿಸ್ತುನ್ನಾವಾ? ಲs ನನು  ఉన్నంతకాలం ప్రభువుకు బ్రతికి మహిమకరంగా బ్రతకాలని తీర్మానం తీసుకున్నావా? నీవు ప్రభువును ప్రక్కకు పెట్టి ఎంత సంపాదించాలని చూసినా ఆశీర్వాదం ఇవ్వాలంటే నీకు ప్రయోజనం ఉండదు నీకు కేవలం అది ప్రభువు వలన మాత్రమే సాధ్యం! నీచేతుల కష్టాన్ని ఆశీర్వదించి; నీకు అభివృద్ధిని కేవలం ఇవ్వగలిగేది ప్రభువు మాత్రమే! ! సంపాదించాలనే ఆలోచనతోనే డబ్బు 'జీవితాన్నికొనసాగించకుండా ప్రభువు కొరకు జీవించు: ప్రభువు కొరకు అనేక ఆత్మలను సంపాదించాలని లోకాన్ని ప్రయాసపడు ఈ దాని సిరి సంపదలను ప్రేమించకుండా; పరలోకం మీదేనీ హృదయాన్ని నిలుపు: 'ఉన్నవన్నీనశించిపోయేవే; పరలోకం లోనివే ఈ లోకంలో | శాశ్వతమైనవి: కనుక మనం పరలోకం చేరడం కోసం; ప్రభువు పని చేయడం కోసం ప్రయాసపడుదాం: అప్పుడే లోకంలో మనకేమి అవసరమో వాటినన్నిటిని ప్రభువు ఈ సమకూరుసారు: Golgotha Gospel Ministries - ShareChat