ShareChat
click to see wallet page
search
కదిరిలో గంజాయి విక్రయిస్తున్న  ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు.పట్టుబడ్డ నిందితులకు పోలీసులు "ఖాకీ మార్క్" ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఇందులో భాగంగా వారిని కాళ్ళకు చెప్పులు లేకుండా నడిపిస్తూ బహిరంగంగా ఊరేగించారు. #GanjaOdhuBro  #Mangalagiri #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
00:23