పిలిస్తే పలికే దైవం శ్రీ షిర్డీ సాయబాబా
మీకున్న సిరిసంపదలు గానీ,భోగ భాగ్యాలు కానీ ఏవీ సాయినాధునికి సమర్పించనవసరం లేదు
భక్తితో శ్రద్ద -సబూరి విశ్వాసంతో కూడిన ఓర్పు అను రెండు నియమాలు పాటించి బాబా పవిత్ర చరణాల వద్ద శరణాగతి చెందడమే సరైన మార్గం సాయి తత్వానికి మీ జీవితాలు పంచుకోండి
మీ మనసు నిండా ,తనువు నిండా ,ఆణువణువూ సాయినామం జపం జరుగుచున్నప్పుడు ,మీకు ఏ సిరిసంపదలు ఇవ్వలేని ఆనందాన్ని ఏ బంధాలు ఇవ్వలేని అనుబంధాన్ని మనశాంతిని ఆ దేవదేవుఁడు మీకుమనకుఅనుగ్రహిస్తాడు
దైవ భక్తిని ,పాప భీతిని అలవర్చుకోండి
నిరంతరం భక్తితో సాయినామాన్నీ జపించండి #🎶భక్తి పాటలు🔱 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🌅శుభోదయం #🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా


